పుట చర్చ:Welcome to Wikipedia brochure EN, for print.pdf/1

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి

అనువాదం తీరు[మార్చు]

వాడుకరి :రహ్మానుద్దీన్ గారి అనువాద సవరణ చూశాను. అనువాదం తెలుగు పదాల వాడుకకు, సహజత్వానికి దగ్గరగా వుంటే పుస్తకం లక్ష్యాలను చేరడంలో సహాయపడుతుందనుకుంటాను. సహ సభ్యులు(ముఖ్యంగా అనువాదంలో పాల్గొంటున్న‎వాడుకరి:Bhaskaranaidu మరియు వాడుకరి: T.sujatha ) కూడా ఈ మార్పులపై తమ అభిప్రాయాలను చేర్చితే విస్తృత ఏకాభిప్రాయానికి ప్రయత్నించవచ్చు. --అర్జున (చర్చ) 04:16, 4 నవంబరు 2013 (UTC)[ప్రత్యుత్తరం]

  • విపీడియాతో పరిచయం లేనివారికి పరిచయం చేయడానికి రూపొందిస్తున్న పుస్తకం కనుక చదవగానే మనసుకు హత్తుకునేలా స్పందన ప్రేరణ కలిగించిచేలా సరళమైన ఆకర్షణీయమైన పదాలతో ఈ పుస్తకం తయారుచెయ్యడం అవసరం. అందుకే నేను అనువాదం చేసిన పేజీలో ఇంకా ఆగ్లం తొలగించలేదు. మిగిలిన సభ్యులు ఒకసారి పరిశీలించి తగిన మార్పులు చేసి తుది రూపం ఇస్తారని అలా వదిలాను. --T.sujatha (చర్చ) 13:51, 4 నవంబరు 2013 (UTC)[ప్రత్యుత్తరం]