Jump to content

పుట చర్చ:SaakshiPartIII.djvu/219

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీసోర్స్ నుండి
తాజా వ్యాఖ్య: 8 సంవత్సరాల క్రితం. రాసినది: విశ్వనాధ్.బి.కె.

ఈ పుస్తకములో స్కాను దోషాలు ఎక్కువగా లేవు. అన్ని సరిదిద్దగలిగినవే... కానీ పదాల మద్యలో అర సున్న వున్నప్పుడు కొన్ని అర సున్నలు ఆంగ్ల అక్షరములోని C వలె వచ్చుచున్నది, అదేవిధంగా ఒక్కొక్క చోట అర సున్న పూర్ణ సున్నగా కానవస్తున్నది. వీటిని సరిదిద్దవలెనా .... వలదా? చెప్పగలరు. ఈ పుటలను పుట స్తితిని మార్చుతూ వాటిని అలగే వదిలేశారు. గమనించగలరు. నేను ఆయా పుటలను సరిదిద్దుతున్నాను. చూడగలరు. నాచర్య సరైనదేనా చూచి చెప్పగలరు. Bhaskaranaidu (చర్చ) 04:28, 5 మే 2016 (UTC)Reply

Bhaskaranaidu గారికి, ధన్యవాదాలు. మీరు చెప్పినది సరిదిద్దవలెను. అవికాక న - వ అక్షరాలు సరిగా రావడం లేదు. క్ష - క లాగా వస్తుంది. ఇవికాక మరేవైనా దొషాలను పేజీ మొత్తంగా చదివి అర్ధం సరిదిద్దాలని నా అభిప్రాయం.--Rajasekhar1961 (చర్చ) 04:57, 5 మే 2016 (UTC)Reply
Bhaskaranaidu గారికి, నేను ప్రయత్నించాను కాని క్ష క, క్రింది వత్తులు అచ్చు కలిసిపోయి ఉండుట వలన అది అలానే వస్తున్నది. అవి అన్నీ మనం సరిదిద్దుకోవల్సినదే...--విశ్వనాధ్.బి.కె. (చర్చ) 06:46, 5 మే 2016 (UTC)Reply