పుట చర్చ:Naajeevitayatrat021599mbp.pdf/237

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి

237 పేజీలో ఉండాల్సిన పాఠ్యం చేర్పు[మార్చు]

237-238 పేజీల మధ్యలో ఒకట్రెండు పేజీలకు సరిపడా పాఠ్యం మాయమైంది. ఈ ప్రింట్ పుస్తకాన్ని ప్రచురించేప్పుడే ముద్రణలో వచ్చిన సమస్య కారణంగా ఆ పేజీలు లేచిపోయాయ. ఈ నేపథ్యంలో నా జీవిత యాత్ర/p237a అన్న పేరుతో పేజీని నా వద్ద ఉన్న పుస్తకం నుంచి పాఠ్యాన్ని స్వీకరించి టైపు కొట్టాను. వినియోగించుకోగలరు.--పవన్ సంతోష్ (చర్చ) 14:41, 24 జూన్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

శ్రీరామమూర్తి గారూ 237వ పేజీలోని హైకోర్టులలో నుంచి 238లోని మోప్లా తిరుగుబాటు అధ్యాయం వరకూ ఉన్న మొత్తం పాఠ్యాన్ని పైన ఉదహరించిన పేజీలో టైప్ చేసేశాను. గమనించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 14:51, 24 జూన్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]