Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యము అతనిశోధనలు, మధుశిలీంధ్రమును కాల్చిన నేమి మిగులును? మథుశిలీంధ్రము మధ్యమ జాతిజీవి, దానిఆహారము పూతికాహారము, మధుశిలీంధ్రమున కనుకూలమైన స్థితిగతులు, విభేదకములు. 60-74.

నాలుగవ ప్రకరణము.

జీవులు, అజీవులు (The Living & The Non-Living)

జీవోత్పత్తిక్రమము, తల్లిదండ్రులు లేక నేపుట్టినవా? సూక్ష్మదర్శని అజ్ఞానమును నశింపజేయుట, అజీవపదార్థమునుండి జీవులు పుట్టవు, సజాతీయసృష్టివాదము, పరిణామసృష్టివాదము, విజాతీయసృష్టి వాదము.

అయిదవ ప్రకరణము.

రక్తాక్షి (Euglena).

నిర్మాణము, రక్తాక్షి వృక్షమా? రక్తాక్షి జంతువా? రక్తాక్షి వికారిణికంటె హెచ్చుజాతిలోనిది, రక్తాక్షివృక్షము, రక్తాక్షిజంతువు, సంతానవృద్ధి. 84-89.

ఆరవ ప్రకరణము.

ఆవర్తకారి (Vorticella).

ఆవర్తకారియొక్క నిర్మాణము, ప్రేరితసంకోచనము, మాంసాంకురము, వికారిణిపాదము, మృదురోమము, కండపోగు వీనిసంకోచనమునందలి భేదములు, సంతానవృద్ధి విధానములు, తల్లిదేశము, కాలనీలు, రూపపరిణామము, అఖండావర్తకారి. 90-106.

ఏడవ ప్రకరణము.

బూజు, కుక్కగొడుగు (Penicillium and Agaricus)

సూక్ష్మనిర్మాణము, బూజుపోగు అనేక కణములపంక్తి, బూజుపోగులయొక్క శాఖలు: కొనదిమ్మలు, బూజుపై గప్పియుండుధూళియే దానిబీజములు, అంత్యకణము, బూజుయొక్క ఆహారము, కుక్కగొడుగులు, శోభి, తామర. 107-120.

ఎనిమిదవ ప్రకరణము.

పసిరికపోగులు (Spirogyra).

సూక్ష్మనిర్మాణము, సంతానవృద్ధివిధానములు, స్త్రీపురుషవివక్షత, ఏకాంగులు; ఉభయాంగులు. 121-131.