పుట:Chali Jvaramu.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విషయసూచిక

జ్వరభేదములు

జ్వరము సామాన్యవ్యాధి—జ్వరము ప్లేగుకంటె 15 రెట్లు ప్రజలను జంపును—జ్వరము వలన కలుగు ధననష్టము—శరీరారోగ్య నష్టము—ప్రజల మూఢవిశ్వాసము—కలరా అమ్మవారు—కాలికురుపు మంత్రము—చలికుదుపు దయ్యము—వైద్యుల లోపము—సర్కారువారి ఉపదేశము ప్రజలకు హితవుగానుండదు—వైద్యులదే భారము—జననమరణముల లెక్కలు తప్పులు—జ్వరభేదములు—జ్వరపు పుల్ల—జ్వరపు పుల్లను ఉపయోగించువిధము—సామాన్యరేఖ—జ్వర పరిమాణమును కొలుచుట—సామాన్య విపరీత జ్వరములు—దినదినజ్వరము—దినమువిడిచి దినమువచ్చు జ్వరము—క్వయినా యొక్క గుణము—మూడుదినముల కొకసారి వచ్చు జ్వరము—ఎల్లప్పుడు విడువకుండు జ్వరము. 1-18


చలిజ్వరము యొక్క పూర్వచరిత్ర

నామాంతరములు—మన్యపు జ్వరము—వరుసజ్వరము—మలేరియా జ్వరము—దోమ జ్వరము—శీతకట్టు జ్వరము—చలిజ్వరము యొక్క ముఖ్య చిహ్నములు—చలిజ్వరము యొక్క పూర్వచరిత్ర—విషమ జ్వర భేదములు—సంతతజ్వరము—సతతకజ్వరము—అన్యేద్యుష్క జ్వరము—తృతీయక జ్వరము—చతుర్థక జ్వరము—రసగత జ్వరము—రక్తగత జ్వరము—మాంసగత జ్వరము—మేదోగత జ్వరము—అస్థిగత జ్వరము—మజ్జగత జ్వరము—శుక్రగత జ్వరము—అసాధ్యజ్వరము—విషమ జ్వరములలో చలిజ్వరములు జేరియున్నవి—ఐరోపా ఖండమునందలి చలిజ్వరము—పూర్వులు చలిజ్వరములకు చెడుగాలి కారణమనిరి—క్వయినా పట్టును ' చిం ను ' అను ఆమె కనిపెట్టెను—రక్తములో మలేరియా పురుగులు ' లేవ