చర్చ:A grammar of the Telugu language
విషయాన్ని చేర్చుAppearance
తాజా వ్యాఖ్య: ఉపపేజీలలో నకళ్లు టాపిక్‌లో 6 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
వుండదగిన వికీసోర్స్
[మార్చు] సహాయం అందించబడింది
అర్జునగారు, ఈ పుస్తకం ఉండాల్సింది తెలుగు వికీసోర్స్ లోనా, ఆంగ్ల వికీసోర్స్ లోనా దయచేసి తెలియజేయండి. దీని మూలభాష ఆంగ్లము కాబట్టి అడుగుతున్నాను.--Rajasekhar1961 (చర్చ) 12:21, 22 మార్చి 2016 (UTC)
- పుస్తకం ఆంగ్ల భాషలో వున్నందున, ఆంగ్లవికీసోర్స్ సరియైనదనిపిస్తున్నది. --అర్జున (చర్చ) 03:43, 23 మార్చి 2016 (UTC)
- అర్జున గారూ, ఇంతవరకు చేసిన పనితోసహా దీనిని ఆంగ్ల వికీసోర్స్ కి తరళించే సుళువైన పద్ధతి ఏదైనా ఉన్నదా.--Rajasekhar1961 (చర్చ) 05:55, 23 మార్చి 2016 (UTC)
- ఆంగ్ల వికీసోర్స్ లో లో అభ్యర్ధన చేస్తే అక్కడి నిర్వాహకులు లేక సిస్ఆప్ లు చేయగలుగుతారు. --అర్జున (చర్చ) 07:13, 23 మార్చి 2016 (UTC)
ఉపపేజీలలో నకళ్లు
[మార్చు] సహాయం అందించబడింది
A grammar of the Telugu language/Book First, A grammar of the Telugu language/BOOK FIRST నకళ్లుగా అనుమానించడమైనది. ఒకటి తొలగించటం మంచిది.--అర్జున (చర్చ) 11:01, 4 ఏప్రిల్ 2018 (UTC)
- అర్జునరావు గారు, డూప్లికేట్ రెండు పుస్తకాలను (Book First and Book Second) తొలగించాను.--Rajasekhar1961 (చర్చ) 05:58, 13 ఏప్రిల్ 2018 (UTC)
- Rajasekhar1961 గారికి, ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 06:12, 13 ఏప్రిల్ 2018 (UTC)