చర్చ:సుప్రసిద్ధుల జీవిత విశేషాలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

కారణం లేని తొలగింపు మూస[మార్చు]

‎రహ్మానుద్దీన్ గారికి, తొలగించు మూసలో కారణం చేర్చండి లేక తొలగించు మూసని తొలగించండి. --అర్జున (చర్చ) 04:27, 10 మార్చి 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]

నాకూ అదే అర్థం కాకుండా ఉన్నది. అందుకనే నేను పుస్తకానికి పనిచేయడం ప్రస్తుతానికి ఆపాను. --రవిచంద్ర (చర్చ) 05:33, 10 మార్చి 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]
This work is in the public domain in the United States because it was in the public domain in its home country as of 1 January 2013, and was never published in the US prior to that date. This work may still be copyrighted in other countries. ఇది కారణం కావచ్చేమో. --రవిచంద్ర (చర్చ) 05:52, 10 మార్చి 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • నేను మొదటి సారి తొలగింపు మూస చేర్చినపుడే తెలిపాను. ఇది 1994లో ప్రచురితమయిన పుస్తకం. డీఎల్ఐలో ఉన్న అన్ని పుస్తకాలూ కాపీరైటులో లేవు అని మనం ఎలా నిర్ధారించుకోగలం. కాపీరైటు పరిధి బయట ఉన్న ఎన్నో పుస్తకాలు మనకి అందుబాటులో ఉండగా ఇలా కాపీరైటు ఉల్లంఘనకు అవకాశం ఉన్న పుస్తకాలపై ఎందుకు కృషి చెయ్యాలి? --రహ్మానుద్దీన్ (చర్చ) 08:19, 10 మార్చి 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • రహ్మానుద్దీన్ గారికి, మొదటి సారి కూడా ఎలాంటి కారణం చేర్చినట్లు లేదు. డిఎల్ ఐ లో వుంచిన గ్రంథాలయాల సంస్థ ప్రదర్శనాపత్రం లో పేజీ 21 లో రచయిత/ముద్రాపకుల నుండి స్కానింగ్ కి హక్కులు పొందిన వివరాలు తెలిపారు. ఇంతకు ముందు డిఎల్ఐ లో కాపీరైట్ తొలగించబడిన పుస్తకాల వెతుకు అనే శోధనాయంత్రం బొత్తాము వుండేది.దానిద్వారా కాపీరైట్ తొలగించబడినదా లేదా అని తెలుసుకోవచ్చు. ఇప్పుడు అది కనబడుటలేదుకాని వెబ్సైట్ కాపీరైట్ విధానం భారతదేశం కాపీహక్కుల చట్టానికి అనుగుణం అని కనబడుతున్నది. ఎవరికైనా అభ్యంతరమున్నచో సంప్రదింపమని తెలుపుతున్నది. అందుకని డిఎల్ఐ లో గల పుస్తకాలను కాపీరైట్ హక్కులు తొలగించబడినదిగా భావించవచ్చు. దీనికి విరుద్ధంగా మీకు హక్కుదారులనుండి కాని ఏమైనా సందేశాలు వున్నచో అవి తెలిపిఆ పుస్తకాన్ని డిఎల్ఐ లో తొలగించమని వారిని కోరవచ్చు. అప్పుడువికీలో కూడా తొలగించవచ్చు. పాత పుస్తకాలపై ఆసక్తి కొంతమందికి వుంటే ఇటీవలి పుస్తకాలు చాలామందికి ఆసక్తి కలిగిస్తాయని నా నమ్మకం. డిఎల్ఐలో బొమ్మ రూపంలో వాడుకకు సౌలభ్యంగా లేని వాటిని వికీసోర్స్ ద్వారా ప్రజానీకానికి అందచేయటం రచయితలు/ముద్రాపకులు, డిఎల్ఐలో వుంచే ఉద్దేశ్యాన్ని సాకారం చేయడానికి వికీసోర్స్ తోడ్పడుతున్నది. ఇక ఈ పుస్తకానికి నిర్దిష్టమైన అభ్యంతరాలేమైనా మీకు తెలిస్తే కామన్స్ లో తెలియచేయండి.--అర్జున (చర్చ) 10:46, 10 మార్చి 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • అర్జున గారూ, మీరు ఇచ్చిన ప్రదర్శన స్లైడులోనే 35,733 పుస్తకాలకు గానూ 26,772 పుస్తకాల రచయితలకు, ప్రచురణకర్తలకు అనుమతి కోసం అర్జీ పంపినట్టు ఉంది. 1,016 మంది రచయితల నుండి కేవలం 6,841 రచనలకు గానూ అనుమతి లభించినట్టు తెలిపారు. ఈ పుస్తకం ఆ 6,841 పుస్తకాలలో ఒకటవడానికి ఆధారం ఏమిటి? హనుమత్శాస్త్రి గారు ఇటీవల చనిపోయిన సందర్భంలో విశాలాంధ్ర వారు ఆయన ప్రచురణలను ధర పెంచి అమ్మడానికి పునర్ముద్రించబోతున్నారు. (ఈ పునర్ముద్రణలలో కాపీరైటు అంశాన్ని పరిశీలించాక ఒక నిర్ధారణకు రావచ్చును. 2011లో వేసిన ఇదే పుస్తకపు ప్రతిలో కాపీరైటు సమాచారం ప్రస్ఫుటంగా ఇవ్వబడింది, ఆ ప్రకారం ఈ పుస్తకాన్ని మనం వికీసోర్స్ లో ఉంచలేం) .ఈ విషయం ఇంకా చర్చించాల్సిన అవసరం నాకు తెలీడం లేదు. ఇక మీదట కృషి చేసే పుస్తకాలలో ఇలాంటి పొరపాట్లు జరుగకుండా జ్యేష్ఠ సభ్యులు చూడాలి.--రహ్మానుద్దీన్ (చర్చ) 09:13, 22 ఏప్రిల్ 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • రహ్మానుద్దీన్ గారికి, ఒక వెబ్సైట్ లోని సమాచారము వికీప్రాజెక్టులకితగినవా కాదా అని నిర్ధారించటానికి, ఆ వెబ్సైట్ విధానాలు , కాపీరైట్ షరతులు చూడడం వికీలోని పద్ధతి.( కామన్స్ లో చిత్రాలగురించిన ఉదాహరణ). నా దృష్టిలో డిఎల్ఐ లో చెప్పబడిన విధానం (http://www.new.dli.gov.in/ లో Content selection) మరియు కాపీరైట్ ప్రకటనను ((http://www.new.dli.gov.in/ లో Copyright Policy) బట్టి దానిలోని వనరులన్నిటికి కాపీరైట్ తొలగించారని చెప్పడానికి సరిపోతుంది. కాపీరైట్ తొలగించినంతమాత్రాన, మూల కాపీరైట్ గల వారు పుస్తకాలను ముద్రించి అమ్ముకోరాదని ఎక్కడాలేదు.వికీసోర్స్ ఆధారంగా ఇంకొకరెవరైనా ముద్రించాలనుకున్నా మూల కాపీహక్కులు కలవారిని సంప్రదించాలని నేను చదివినట్లు గురుతు. మీకు ఇదేదో నకలుహక్కులు వుల్లంఘన అని అపోహవుంది కాబట్టి, సమస్యగల పుస్తకాల హక్కుదారులను సంప్రదించి ఇది నిజంగానే వుల్లంఘన అని తెలిస్తే వారిద్వారా డిఎల్ఐ కి నోటీసుని పంపి ఆ నోటీసునే వికీప్రాజెక్టు నిర్వాహకులకి పంపితే బాగుంటుంది.ఆ పని త్వరలో చేయవలసినదిగా కోరుచున్నాను. అలాకాకుండా నకులహక్కుల గురించి మెరుగైన అవగాహన లేకుండా,ఎంతో విలువైన డిఎల్ఐ ప్రాజెక్టులోని ఇటీవలి పుస్తకాలను తెలుగు ప్రజలకు చేరువచేసే వికీ కృషిలో ప్రగతిని నిరోధించవద్దు.--అర్జున (చర్చ) 03:56, 23 ఏప్రిల్ 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • అర్జున గారూ, మీరిచ్చిన కామన్స్ పేజీ ఖాళీగా ఉంది! డిఎల్ఐ లో ఎక్కడా కాపీరైటు ప్రకటన కనిపించడం లేదు. ఆ పేజీ ఎందుకు తొలగించబడిందో మీరే కనుక్కొని తెలపగలరు. గత రెండు సంవత్సరాలుగా విశ్వనాథ వారి వారసులు డిఎల్ఐ కు ఎన్ని మార్లు నోటీసు పంపినా సమాధానం లేదు. ఇక మీరు ప్రగతిని నిరోధించవద్దు అంటున్నారు, మీ పరిచయాలను ఉపయోగించి ఆ 6,841 పుస్తకాల జాబితా తేగలిగితే ఆ పుస్తకాలతోనే మనం కృషి చేయవచ్చు. ఈ విషయమై ఎందుకు మీరు వికీ విరుద్ధ చర్యలకు పాలుపడుతున్నారో నాకు తెలియడం లేదు.
మీరు వెనువెంటనే చేయవలసినవి :
 1. డిఎల్ఐ సంబంధిత కాపీరైటు సమాచారాన్ని తెలియపరచటం
 2. డిఎల్ఐ లో కాపీరైటు ఉల్లంఘన కాని ఆ 6,841 పుస్తకాల జాబితాను ప్రకటించడం
 3. నిరభ్యంతరకర పుస్తకాల వైపే అమూల్యమైన వికీపీడియనుల కృషిని జరిపేలా చూడటం.
 4. అనవసరపు - అంతం లేని చర్చలు చేయటం విరమించుకోవటం. --రహ్మానుద్దీన్ (చర్చ) 06:51, 23 ఏప్రిల్ 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • రహ్మానుద్దీన్ గారికి, మీ స్పందనకు ధన్యవాదాలు. కామన్స్ ప్రాజెక్టు పేజీకి లింకు పైన లింకు సరిచేశాను. డిఎల్ఐ లింకు మిర్రర్ తాత్కాలిక సమస్యవున్నట్లుందో అదే సైట్ మూల లింక్ http://www.dli.ernet.in/ దగ్గర అదే సమాచారం చూడవచ్చు.ఒక వేళ డిఎల్ఐ వారు స్పందించకపోయినా హక్కుదార్లు వికీనిర్వాహకులకు తెలియచేస్తే వికీలో చర్యతీసుకొనబడుతుంది. ఇక మీ ఇతర వాదాలు నాకు సమ్మతం కావు. మీరు చేర్చిన పుస్తకాలు, బొమ్మలకు నకలుహక్కుల సమస్యలున్నాయి. వాటిని సవరించక మీకు కాపీరైట్ లో అవగాహన వున్నట్లు చర్చించడం హాస్యాస్పదం. ఇక ఇక్కడ నేను స్పందించదలుచుకోలేదు. మీకు నిర్దిష్టమైన అభ్యంతరాలుంటే నిరభ్యంతరంగా కామన్స్ లో అభ్యర్ధించండి. అక్కడే చర్చిద్దాం.అక్కడైతే కాపీహక్కులపై మరింత అవగాహన వున్న సభ్యులు ఎక్కువమంది వుంటారు.ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 08:17, 23 ఏప్రిల్ 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 • అర్జున గారూ, డి.ఎల్.ఐ. నుండి ఈ పుస్తకం కాపీరైటు కింద లేదన్న విషయం రూఢీకరించగలరా? ఇక నా కాపీరైటు అవగాహన గురించి నిర్ణయించడానికి ఏం చేయాలో తెలపగలరు. నేర్చుకోడం అనేది నిరంతర ప్రక్రియ. ఇవ్వాళ నాకు రాని విషయం మీరు చెబితే తెలుస్తుంది కానీ. నీకు తెలీదు అని మీరు హేళన చేయడం వికీ విధానమని నేను నమ్మటం లేదు. మిమ్మల్ని ఇతర సభ్యులు, నాతో సహా, చాలా గౌరవంతో చూస్తున్నారు. ఇలాంటి చర్యల ద్వారా మీరు మీ స్థాయిని దిగజార్చుకున్నారు. --రహ్మానుద్దీన్ (చర్చ) 10:20, 28 ఏప్రిల్ 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]

పుస్తకకూర్పుకు గణాంకాలు[మార్చు]

rev_user_text Edits
Rajasekhar1961 231
Arjunaraoc 228
Bhaskaranaidu 78
రవిచంద్ర 61
Arjunaraocbot 21
Chaduvari 20
Palagiri 11
రహ్మానుద్దీన్ 9
Manojk 1
CommonsDelinker 1

--అర్జున (చర్చ) 11:03, 15 మే 2018 (UTC)Reply[ప్రత్యుత్తరం]


దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా[మార్చు]

చిట్టా చేర్చినవారు..అర్జున (చర్చ) 16:49, 26 ఆగస్టు 2018 (UTC)Reply[ప్రత్యుత్తరం]

అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా?[మార్చు]

బొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా?[మార్చు]

అధ్యాయాల విరుపులు సరిచేయబడినవా?[మార్చు]

విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా?[మార్చు]

దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?.[మార్చు]

అవును..--అర్జున (చర్చ) 16:50, 26 ఆగస్టు 2018 (UTC)Reply[ప్రత్యుత్తరం]