Jump to content

చర్చ:వేమన

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీసోర్స్ నుండి

దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా

[మార్చు]

చిట్టా చేర్చినది.. Rajasekhar1961 (చర్చ) 05:51, 8 ఆగస్టు 2017 (UTC)Reply

అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా?

[మార్చు]

రెండు పేజీలకు స్కాన్ దోషాలున్నాయి. అవి సరిచేయలేదు.--అర్జున (చర్చ) 09:23, 3 ఆగస్టు 2020 (UTC)Reply

బొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా?

[మార్చు]

ఈ పుస్తకములో బొమ్మలు లేవు. కావున ఈ సమస్య లేదు.--Rajasekhar1961 (చర్చ) 12:38, 8 ఆగస్టు 2017 (UTC)Reply

అధ్యాయాల విరుపులు సరిచేయబడినవా?

[మార్చు]

ఏడు అధ్యాయాల విరుపులు చాలా చక్కగా విభజించబడ్డాయి.--Rajasekhar1961 (చర్చ) 12:38, 8 ఆగస్టు 2017 (UTC)Reply

విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా?

[మార్చు]

దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?.

[మార్చు]

కాపీహక్కులు

[మార్చు]

ఈ పుస్తకానికి హక్కులు ప్రచురణ సంస్థ ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందినట్లుగా తెలుస్తున్నది. ఒక సంస్థ ద్వారా ప్రచురించబడినట్లయితే PD-India గా భావించవచ్చును. వాడుకరి:రహ్మానుద్దీన్ ప్రకారం వికీసోర్సు కార్యక్రమంలో భాగంగా ఈ పుస్తకానికి నకలు చెల్లినట్లుగా తెలియజేసి; సుజాత గారి ద్వారా లిప్యంతరీకరణ చేయించారు. దయచేసి సభ్యులు నిర్ణయం తీసుకోగలరు.--Rajasekhar1961 (చర్చ) 11:10, 5 సెప్టెంబరు 2018 (UTC)Reply

ఈ పుస్తకం తొలి ముద్రణ జరిగింది 1929లో ఆపై వచ్చిన 1971 నాటి నాలుగవ పునర్ముద్రణ ప్రతి ఈ పిడిఎఫ్. పుస్తకాన్ని సరిచూసుకుంటే 1929 నాటి ప్రతికి యథాతథంగా పునర్ముద్రణే కానీ, కొత్తగా చేర్చిన అంశాలు లేవు. అందువలన ఈ పుస్తకం 1989 నాటికి నకలు హక్కులు తీరిపోయిందిగా నిర్ణయించవచ్చు.--రహ్మానుద్దీన్ (చర్చ) 19:15, 14 అక్టోబరు 2018 (UTC)Reply
"https://te.wikisource.org/w/index.php?title=చర్చ:వేమన&oldid=305713" నుండి వెలికితీశారు