Jump to content

చర్చ:పదబంధ పారిజాతము

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీసోర్స్ నుండి

201803 లో పది అత్యధిక వీక్షణలు గల పుస్తకాలలో వున్నది

[మార్చు]

201803 లో పది అత్యధిక వీక్షణలు గల పుస్తకాలలో వున్నది కావున జాగ్రత్తగా అచ్చుదిద్ద కలిగితే దింపుకొనే పుస్తకంగా చేయవచ్చు.--అర్జున (చర్చ) 00:56, 5 ఏప్రిల్ 2018 (UTC)Reply

నకలు హక్కులు స్పష్టతని ఖచ్చితపరచుకోవాలి.--అర్జున (చర్చ) 00:57, 5 ఏప్రిల్ 2018 (UTC)Reply

అర్జునగారూ! ఈ పుస్తకం ఒక సంకలనం, దీనికంటూ రచయితలు లేరు. జానపద సాహిత్యం కిందికి వస్తుంది. సంపాదకులు ఒక పద్ధతిలో దీన్ని సంకలనం చేశారు, అందులో సృజనాత్మకత, ఒరిజినాలిటీ ఉందని మనం భావించినా పుస్తకానికి కాపీహక్కులు ప్రచురణకర్తకే ఉంటాయి. (అది ఆం.ప్ర.సా.అకాడమీ వాడుక) తొలి ముద్రణ 1959లో కాబట్టి 2020 జనవరి 1 నాటికల్లా ఏ ప్రకారం చూసినా (కేవలం జానపదుల సామెతల సంకలనం అనుకున్నా, లేదూ ఒరిజినాలిటీ ఉందనుకున్నా) కాపీహక్కులు చెల్లిపోతాయి. కామన్సులో పుస్తకాలు తీసివేసినా ఎప్పుడు కాపీహక్కులు చెల్లిపోతాయి, ఎప్పుడు రీస్టోర్ చేయాలి అన్నదానికి ఓ మెకానిజం ఉంటుంది. అలానే ఈ పుస్తకానికీ ఈ ఏడాది రెండు నెలల కాలం ముసుగు వేసినా, తర్వాత తొలగించి దింపుకునే పుస్తకమో, మొదటి పేజీ ప్రదర్శనో ఏది కావస్తే అది చేయొచ్చు.--పవన్ సంతోష్ (చర్చ) 11:42, 26 అక్టోబరు 2018 (UTC)Reply