చర్చ:తెలుగువారి జానపద కళారూపాలు/భట్రాజు పొగడ్తలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తొలగించుట ఎందుకు?[మార్చు]

సహాయం కావాలి.
దీనిని ఉపయోగించటానికి తగిన చర్చా పేజీలో, తగు శీర్షికతో కొత్త విభాగం ప్రారంభించి దానిలో {{సహాయం కావాలి}} ముూస చేర్చి ఆతరువాత మీ సందేహాన్ని లేక సమస్యను వివరించండి. ఒకవేళ కొంతమంది సభ్యులకు (ఉదాహరణకు మీకు సందేహమున్న పేజీలో చర్చావిషయమైన మార్పుని చేర్చినవారు, లేక మీ దృష్టిలో విషయంపై నైపుణ్యం కలవారు) ప్రత్యేకంగా తెలియచేయదలచుకుంటే వివరణలో ఆ సభ్యుల పేర్లకు వికీలింకులు చేర్చటం ద్వారా వారికి వికీ సూచనల వ్యవస్థ(ఎకో) ద్వారా సందేశాలు పంప వీలుంది.
ఈ లోపల సహాయం చేయబడిన పేజీలను , తరచూ అడిగే ప్రశ్నలను చూడండి.

  • సహాయపడే వారికి గమనిక: మీరు నిర్వాహకులు కాకపోతే సహాయం చేసిన తరువాత {{సహాయం కావాలి}} మూసను మార్చవద్దు. సహాయం కోరిన వ్యక్తి గాని స్పందన తరువాత నిర్వాహకులు మూసను {{సహాయం చేయబడింది}} తో మార్చవలెను. వారం రోజులలోగా స్పందనలు లేకపోతే {{సహాయం కావాలి-విఫలం}} తో మార్చి అలా మార్చినట్లు వ్యాఖ్య చేర్చండి.

User:Rajasekhar1961 గారికి, ఈ పేజీ ఎందుకు తొలగించారు. ఎవరో ఒకరికి అభ్యంతరముందని తొలగిస్తే వికీసోర్స్ లో పుస్తకాల సమగ్రత ఎలా రక్షిస్తాము?--అర్జున (చర్చ) 11:35, 17 సెప్టెంబరు 2019 (UTC)

అవును రాజశేఖర్ గారూ ఎందుకు తొలగించారు. ఇదివరకే ఎవరో రాసిన పుస్తకాన్ని మనం డిజిటైజ్ చేశాము కానీ మనం స్వంతంగా రాయలేదు. ఇందుకు అభ్యంతరం చెప్పిన వ్యక్తి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని మిమ్మల్ని బెదిరించారా? ఇందుకు మన దగ్గర ఏదో సమాధానం ఉండాలి. రవిచంద్ర (చర్చ) 13:16, 17 సెప్టెంబరు 2019 (UTC)
తీవ్రమైన బెదిరింపులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఫోనుచేసి మరీ మరీ బెదిరిస్తున్నారు. చట్టప్రకారం నా పేరున పేజీ సృష్టించబడినది కాబట్టి నామీద చర్య తీసుకొంటారట. సమాచారాన్ని చేరుస్తున్నందుకు, లీగల్ గా మన (వికీ సభ్యుల) బాధ్యత ఎంతవరకు. ఈ విషయాన్ని కొంచెం పెద్దగా చర్చించాల్సి ఉంటుంది.--Rajasekhar1961 (చర్చ) 14:59, 17 సెప్టెంబరు 2019 (UTC)
అవును. రాజశేఖర్ గారి పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. నా ఫోను నంబరు కూడా వాళ్ళకు ఎవరో ఇచ్చారు. నాకు ఫోన్ చేశారు. నేను ఆఫీసు పనిలో ఉండి మళ్ళీ మాట్లాడతానని పెట్టేశాను. దీనికి మనకు న్యాయ సహాయం చేయగలవారెవరైనా ఉన్నారా? చట్టాన్ని ఉల్లంఘించి మనం ఏమైనా తప్పు చేస్తున్నామా?రవిచంద్ర (చర్చ) 16:03, 17 సెప్టెంబరు 2019 (UTC)
రాజశేఖర్, రవిచంద్ర ఈ భాగం మరల నేను చదివి చూశాను. చారిత్రక అంశంగా దీనిని చూడాలేగాని ఎవరినీ కించపరచేదిగా లేదు. పైపెచ్చు తెలుగు సాహిత్యానికి సదరు వంశస్తులు చేసిన కృషిని కీర్తించారు కూడా. ఇంకా చట్టాన్ని ఉల్లంఘించడానికి ఇదేమి నిషేధించబడిన పుస్తకం కాదు. ప్రచురణ కర్తలు, హక్కుదార్లు కూడా ప్రభుత్వ సంస్థ. బెదిరింపులు చేస్తున్నవారికి అవగాహన లేకపోవడమే దీనికి కారణం. మీరు విడివిడిగా లేక కలిసి వికీమీడియా ఫౌండేషన్ వెబ్ సైటు లోగల న్యాయసలహాదారునికి (క్రింద ఇవ్వబడినది)

  
Other legal questions or requests

Please send all other legal questions or requests to:

Wikimedia Foundation
c/o CT Corporation System
818 West Seventh Street
Los Angeles, California 90017
legal@wikimedia.org

ఈ మెయిల్ లో సంప్రదించండి.ఏమైనా సహాయం కావలిస్తే నేను సహాయం చేస్తాను.--అర్జున (చర్చ) 03:21, 18 సెప్టెంబరు 2019 (UTC)
రాజశేఖర్ గారూ, మీరు ఈ మెయిలులో వారిని సంప్రదిస్తారా? నన్ను కూడా జతపరిచి పంపండి. రవిచంద్ర (చర్చ) 13:38, 18 సెప్టెంబరు 2019 (UTC)

──────────────────────────────────────────────────────────────────────────────────────────────────── రాజశేఖర్, రవిచంద్రగార్లకు, ఏమైనా స్పందన వున్నదా?--అర్జున (చర్చ) 06:22, 5 అక్టోబరు 2019 (UTC)