చర్చ:తిట్ల జ్ఞానము - దీవెనల అజ్ఞానము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ప్రాజెక్టులో పనిచేసిన వాడుకరులు[మార్చు]

ఈ పుస్తకం కోసం రహ్మానుద్దీన్, ఇందుశ్రీ ఉషశ్రీ, భాస్కరనాయుడు మరియు రాజశేఖర్ లు పనిచేశారు. వారందరికీ ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 06:20, 23 సెప్టెంబరు 2014 (UTC)

చేయాల్సిన పనులు[మార్చు]

  • అన్ని పేజీలను ఆమోదించడం.
  • పుస్తకంలోని బొమ్మలను కామన్స్ లో చేర్చి ఆయా పేజీలలో కనిపించేటట్లు లింకులను ఇవ్వాలి.
  • పుస్తక ముఖచిత్రం చేర్చాలి
  • పుస్తకంలోని ముందు మూడు నాలుగు పేజీలు చేర్చాలి.
నాలుగు పేజీలు తప్ప మిగిలిన అన్ని పేజీలను ఆమోదించాను. ఆ నాలుగు పేజీల్లో బొమ్మలు చేర్చాల్సి ఉన్నది.Rajasekhar1961 (చర్చ) 10:21, 24 సెప్టెంబరు 2014 (UTC)
  • ఈ గ్రంథములో అన్ని బొమ్మలు చేర్చబడ్డాయి. ముందు 4 పేజీలు, ముఖ చిత్రం, మలి చిత్రం కొరకు

పూర్తి పిడిఎఫ్ స్కాన్ అందించినచో సమస్య పరిష్కరించ బడుతుందేమో తెలపండి.ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 12:57, 22 ఏప్రిల్ 2016 (UTC)

ఇందుశ్రీ ఉషశ్రీ గారికి, పూర్తి స్కాన్ రూపం దస్త్రం:Thittla gnanam.pdf పేజీలో 'ఈ దస్త్రపు కొత్త కూర్పును ఎక్కించండి' అనే లింకు నొక్కి ఎక్కించండి.లైసెన్స్ వివరాలు సరిచేయండి--అర్జున (చర్చ) 22:57, 22 ఏప్రిల్ 2016 (UTC)
అర్జున గారికి, విషయసూచిక ను తయారుచేశాను. ఒకసారి చూడండి.--Rajasekhar1961 (చర్చ) 13:29, 25 మే 2016 (UTC)
Rajasekhar1961 మరియు ఇందుశ్రీ ఉషశ్రీ గార్లకు, నేను తనిఖీ మూస చేర్చుతున్నాను, వాటిప్రకారం తనిఖీ చేయండి. --అర్జున (చర్చ) 21:45, 25 మే 2016 (UTC)
అయితే ముందు చెప్పినట్లు కొత్త స్కాను ఎక్కించిన తరవాత, పేజీలను మార్చి ఆ పై తనిఖీ చేపట్టవచ్చు. --అర్జున (చర్చ) 21:48, 25 మే 2016 (UTC)

దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా[మార్చు]

సహాయం కావాలి.
దీనిని ఉపయోగించటానికి తగిన చర్చా పేజీలో, తగు శీర్షికతో కొత్త విభాగం ప్రారంభించి దానిలో {{సహాయం కావాలి}} ముూస చేర్చి ఆతరువాత మీ సందేహాన్ని లేక సమస్యను వివరించండి. ఒకవేళ కొంతమంది సభ్యులకు (ఉదాహరణకు మీకు సందేహమున్న పేజీలో చర్చావిషయమైన మార్పుని చేర్చినవారు, లేక మీ దృష్టిలో విషయంపై నైపుణ్యం కలవారు) ప్రత్యేకంగా తెలియచేయదలచుకుంటే వివరణలో ఆ సభ్యుల పేర్లకు వికీలింకులు చేర్చటం ద్వారా వారికి వికీ సూచనల వ్యవస్థ(ఎకో) ద్వారా సందేశాలు పంప వీలుంది.
ఈ లోపల సహాయం చేయబడిన పేజీలను , తరచూ అడిగే ప్రశ్నలను చూడండి.

  • సహాయపడే వారికి గమనిక: మీరు నిర్వాహకులు కాకపోతే సహాయం చేసిన తరువాత {{సహాయం కావాలి}} మూసను మార్చవద్దు. సహాయం కోరిన వ్యక్తి గాని స్పందన తరువాత నిర్వాహకులు మూసను {{సహాయం చేయబడింది}} తో మార్చవలెను. వారం రోజులలోగా స్పందనలు లేకపోతే {{సహాయం కావాలి-విఫలం}} తో మార్చి అలా మార్చినట్లు వ్యాఖ్య చేర్చండి.

చిట్టా చేర్చివారు..అర్జున (చర్చ) 21:45, 25 మే 2016 (UTC)

రహ్మానుద్దీన్, ఇందుశ్రీ ఉషశ్రీ, భాస్కరనాయుడు రాజశేఖర్ గార్లలు దింపుకొనదగిన పుస్తకపు పనులలో సహాయం చేయమని మనవి. --అర్జున (చర్చ) 04:27, 4 సెప్టెంబరు 2019 (UTC)

అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా?[మార్చు]

end of chapter design to be replaced with {{C|-***-}} as epub rendering in Calibre is failing to show proper extract.--అర్జున (చర్చ) 04:25, 4 సెప్టెంబరు 2019 (UTC)

బొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా?[మార్చు]

అధ్యాయాల విరుపులు సరిచేయబడినవా?[మార్చు]

చేయాలి..--అర్జున (చర్చ) 04:18, 4 సెప్టెంబరు 2019 (UTC)

విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా?[మార్చు]

దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?.[మార్చు]