చర్చ:కన్యాశుల్కము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పూర్తి చేయటం[మార్చు]

ఇది అసంపూర్ణంగా ఉంది. దీనిని పూర్తిచేసి అందించవచ్చు కదా! --2013-11-14T16:16:37‎ రహ్మానుద్దీన్

కన్యా శుల్కము యొక్క పూర్తి పుస్తకం ఆర్కీవు నుండి డౌన్లోడు చేసి వికీసోర్సులో చేర్చాను. రెండు భాగాలు ఇప్పటికే చేర్చబడ్డాయి. మిగిలిన నాటకాన్ని చేర్చడంలో సహాయం చేయమని కోరుతున్నాను. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 10:07, 18 నవంబరు 2013 (UTC)Reply[ప్రత్యుత్తరం]


దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా[మార్చు]

సహాయం కావాలి-విఫలం.
{{సహాయం కావాలి}} ద్వారా సహాయం కోరినప్పటికీ వారంరోజులలోగా స్పందనలు లేని వాటికి ఈ మూసను వాడాలి. అప్పుడు ఈ పేజీలు వర్గం:సహాయం కావాలి-‌విఫలం పేజీలు అనే వర్గంలోకి చేరిపోతాయి.

చిట్టా చేర్చినవారు..అర్జున (చర్చ) 04:18, 28 ఆగస్టు 2018 (UTC)Reply[ప్రత్యుత్తరం]

అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా?[మార్చు]

పేజీలు పాత్ర సంభాషణతో మొదలైతే రెండు ఖాళీలైన్లతో ప్రారంభించడం చేయాలి. ప్రథమాంకము వరకు చేశాను.--అర్జున (చర్చ) 06:23, 3 అక్టోబరు 2018 (UTC)Reply[ప్రత్యుత్తరం]
ఈ మూలంతో పోలిస్తే దోషాలు ఎక్కువగానే వున్నాయి. ఇంతకు ముందు అచ్చుదిద్దినవారు గమనించకుండానే దిద్దేశారు. ఉదాహరణ.--అర్జున (చర్చ) 03:55, 5 అక్టోబరు 2018 (UTC)Reply[ప్రత్యుత్తరం]
చాలావరకు పాఠ్యదోషాలు దిద్దబడినవి.--అర్జున (చర్చ) 06:26, 9 అక్టోబరు 2018 (UTC)Reply[ప్రత్యుత్తరం]
పుట:Kanyashulkamu020647mbp.pdf/164 నుండి అచ్చుదిద్దడం చేయాలి. --అర్జున (చర్చ) 06:26, 3 అక్టోబరు 2018 (UTC)Reply[ప్రత్యుత్తరం]

బొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా?[మార్చు]

వర్తించదు.--అర్జున (చర్చ) 06:22, 3 అక్టోబరు 2018 (UTC)Reply[ప్రత్యుత్తరం]

అధ్యాయాల విరుపులు సరిచేయబడినవా?[మార్చు]

అవును.--అర్జున (చర్చ) 06:22, 3 అక్టోబరు 2018 (UTC)Reply[ప్రత్యుత్తరం]

విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా?[మార్చు]

వర్తించదు.--అర్జున (చర్చ) 06:24, 3 అక్టోబరు 2018 (UTC)Reply[ప్రత్యుత్తరం]

దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?.[మార్చు]

అవును.--అర్జున (చర్చ) 06:25, 9 అక్టోబరు 2018 (UTC)Reply[ప్రత్యుత్తరం]