చర్చ:అక్కన్న మాదన్నల చరిత్ర
విషయాన్ని చేర్చుస్వరూపం
తాజా వ్యాఖ్య: ధన్యవాదాలు టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961
దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా
[మార్చు]చిట్టా చేర్చినవారు..అర్జున (చర్చ) 05:49, 24 జూలై 2020 (UTC)
అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా?
[మార్చు]ఈ పుస్తకంలో పేజీలు నేను వ్యాలిడేషన్ చేస్తున్నాను. చూస్తే తొందరగానే అయిపోయేటట్లున్నది. అచ్చుదిద్దిన వారు చాలావరకు తప్పులు సరిచేసి యున్నారు. - రవిచంద్ర (చర్చ) 18:33, 28 జూలై 2020 (UTC)
- అన్ని పేజీలు ఆమోదించబడినవి. ఇక ఈ పుస్తకాన్ని దింపుకోవడానికి వీలైన పుస్తక రూపంలో తయారు చేయవచ్చును. - రవిచంద్ర (చర్చ) 12:30, 21 ఆగస్టు 2020 (UTC)
బొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా?
[మార్చు]- 7వ పేజీలోని ఒకటే బొమ్మ ప్రాచీనమైనది; బాగున్నది.--Rajasekhar1961 (చర్చ) 06:35, 25 ఆగస్టు 2020 (UTC)
అధ్యాయాల విరుపులు సరిచేయబడినవా?
[మార్చు]- అధ్యాయాల విరుపులు సరిచేయాలి.--Rajasekhar1961 (చర్చ) 13:59, 21 ఆగస్టు 2020 (UTC)
- సరిచేశాను. - రవిచంద్ర (చర్చ) 19:03, 22 ఆగస్టు 2020 (UTC)
విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా?
[మార్చు]- విషయసూచికలో అంశాలు విభాగాలు కావు.--Rajasekhar1961 (చర్చ) 13:59, 21 ఆగస్టు 2020 (UTC)
దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?.
[మార్చు]దింపుకుని పరిశీలించాను. సరిగా ఉన్నది.- రవిచంద్ర (చర్చ) 07:20, 26 ఆగస్టు 2020 (UTC)
ధన్యవాదాలు
[మార్చు]- దింపుకొనే పుస్తకంగా మార్చాను. ఈ పుస్తకాన్ని పూర్తిచేయడానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 10:21, 26 ఆగస్టు 2020 (UTC)