సూచిక చర్చ:Telugu bala Satakam PDF File.pdf

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి

నకలు హక్కుల స్పష్టత[మార్చు]

వాడుకరి:Kolasekhara గారు, ఈ పుస్తకపు కాపిహక్కులను నిర్ధారించగలరా.--Rajasekhar1961 (చర్చ) 12:35, 16 జూన్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరి:Pavan Santhosh (CIS-A2K) గారు సహాయం చేయగలరా?. ఈ పుస్తకం 201803 లో 10 అత్యధిక వీక్షణలలో వున్నది. మెరుగుపరచి ప్రదర్శన పుస్తకంగా చేయవచ్చు.--అర్జున (చర్చ) 00:48, 5 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ ఈ పుస్తకం ఆంధ్ర లొయోలా కళాశాల వారితో ఉన్న కంటెంట్ డొనేషన్ భాగస్వామ్యంలో భాగంగా 2014లో ఎక్కించారు. రాజశేఖర్ గారి సూచన మేరకు నేను గతంలో కళాశాలకు వెళ్ళినప్పుడు రచయిత గుమ్మా సాంబశివరావు గారిని కలిసినప్పుడు ఈ ప్రస్తావన తేగా, వారు తిరిగి నిర్ధారించారు. ఐతే ఓటీఆర్‌ఎస్ విధానాలను అనుసరించేందుకు ఇది కామన్సులో లేకపోవడంతో కుదరకపోయింది. స్థానికంగా ఎక్కించిన దస్త్రాల స్వేచ్ఛా నకలు హక్కుల విడుదల నిర్ధారణ విషయమై ఏ విధమైన పద్ధతిలో ముందుకుపోదామో చెప్తే అది అనుసరిద్దాం. రచయిత సుముఖులుగానే ఉన్నారు. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 03:46, 5 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) గారికి, గుమ్మా సాంబశివరావు గారు ఇ-మెయిల్ ఖాతా వుంటే వారిచే మరల తెలుగు వికీలో లేక కామన్స్లో ఎక్కించండి. లేకపోతే వారిఅనుమతి పత్రాన్ని వాడుకొని మీరైన ఎక్కించండి.--అర్జున (చర్చ) 04:33, 5 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]


దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా[మార్చు]

చిట్టా చేర్చినవారు..అర్జున (చర్చ) 10:26, 21 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా?[మార్చు]

బొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా?[మార్చు]

అధ్యాయాల విరుపులు సరిచేయబడినవా?[మార్చు]

విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా?[మార్చు]

దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?.[మార్చు]