సూచిక చర్చ:TELUGU-NAVALA.pdf

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి

స్కాను దోషం[మార్చు]

YesY స్కానుదోషం సహాయం చేయబడింది

తొలిపలుకు లో తొలిపేజీ లేదు.--అర్జున (చర్చ) 05:32, 23 నవంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

https://archive.org/details/TeluguVakyam/page/n3/mode/2up నుండి తెలుగు నవల/ముందుమాట-iలో పూరించాను. --అర్జున (చర్చ) 06:49, 7 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

పేజీలను మరల గూగుల్ OCR చేసి అచ్చుదిద్దడం[మార్చు]

గతంలో OCR పాఠ్యం కన్నా ప్రస్తుత గూగుల్ OCR మెరుగుగా వున్నందున మరల గూగుల్ ఒసిఆర్ చేసి అచ్చుదిద్దడం మంచిది.--అర్జున (చర్చ) 07:49, 5 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రస్తుత గూగుల్ OCR పుస్తకపు వరుసలను చాలావరకు గుర్తిస్తున్నది. అచ్చు సరిచూసుటకు ఇది చాలా ఉపయోగంగా వుంది. ’న్న’ అక్షర తరువాత ఒక ఖాళీ చేర్చడం లాంటివి చేరుస్తున్నది. పేజీ చివర పదం విడిపోతే పదం విరుపు దగ్గర -(hyphen) చేర్చితే ప్రధానపేరుబరిలో పదం విరుపు తొలగుతుంది. --అర్జున (చర్చ) 12:56, 9 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
User:Rajasekhar1961 గారు, మీ మార్పులు (ఉదాహరణ) పై కారణం వలన అవసరం లేదు. అందుకని రద్దు చేస్తున్నాను గమనించండి. --అర్జున (చర్చ) 10:52, 20 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
పేజీలో వరుస చివరి పదం విరుపుకు గురైతే వికీసోర్స్ పేరాలో ఖాళీ వచ్చి చేరుతున్నందున, అటువంటి చోట్ల తరువాతి వరుసను కలిపితేనే మంచిది. --అర్జున (చర్చ) 05:06, 21 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
వాడుకరి:Bhaskaranaidu గారు, మీరు అచ్చుదిద్దేటప్పుడు, వరుసలో పదం విరుపు వుంటేతప్ప వరుసలు జోడించడం అవసరంలేదని గమనించండి. సాధ్యమైనంతవరకు మూలంలో లాగా వరుసలుంటే అచ్చు తనిఖీ చేయడం సులభం అవుతుంది.--అర్జున (చర్చ) 11:04, 21 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
గూగుల్ ఓసిఆర్ ఎందుకో పేరాలలో వరుస చివరను సరిగా గుర్తించక చివరి పదాలను విడదీసి పేజీ చివరలో వేరువరసలలో చేరుస్తున్నది. (https://te.wikisource.org/w/index.php?title=%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:TELUGU-NAVALA.pdf/40&diff=prev&oldid=333859 తేడాలో ’ఎంతగానో ఆకర్షించింది’ అని చివరలో వున్న వరుసను మానవీయంగా సవరించడం చూడండి). --అర్జున (చర్చ) 11:01, 20 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]