సూచిక చర్చ:Geetanjali (Telugu).pdf
Jump to navigation
Jump to search
కూర్పు[మార్చు]
సహాయం అందించబడింది
ఈ అనువాద రచన 103 పద్యభాగాలుగా (1-2 పేజీల నిడివి) ఉన్నాయి. కాబట్టి దీనిని భాగాలుగా ఎలా చేస్తే బాగుంటుంది. ఒక్కటే పుస్తకంగా ఉంచాలా తెలియజేయండి.--Rajasekhar1961 (చర్చ) 13:24, 28 నవంబరు 2018 (UTC)
- Rajasekhar1961 గారికి, ఒకటే అధ్యాయంగా చేయటం మంచిది.--అర్జున (చర్చ) 05:25, 29 నవంబరు 2018 (UTC)
గీతం వరుసలో డైమండ్ గుర్తులు ఏమి సూచిస్తున్నాయి?[మార్చు]
సహాయం కావాలి-విఫలం.
{{సహాయం కావాలి}} ద్వారా సహాయం కోరినప్పటికీ వారంరోజులలోగా స్పందనలు లేని వాటికి ఈ మూసను వాడాలి. అప్పుడు ఈ పేజీలు వర్గం:సహాయం కావాలి-విఫలం పేజీలు అనే వర్గంలోకి చేరిపోతాయి.
- సహాయపడే వారికి గమనిక: మీరు స్పందించదలిస్తే సహాయం కోరిన వారి వాడుకరి పేరుకి వికీలింకు మీ స్పందనలో చేర్చి, {{సహాయం కావాలి-విఫలం}} అనే మూసను {{సహాయం చేయబడింది}} గా మార్చండి.
గీతం వరుసలో డైమండ్ గుర్తులు ఏమి సూచిస్తున్నాయి? --అర్జున (చర్చ) 05:26, 29 నవంబరు 2018 (UTC)