సూచిక చర్చ:Ganapati (novel).pdf

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

గూగుల్ ఒసిఆర్ తో మితిమీరిన దోషాలు[మార్చు]

ఉదాహరణ దోషాలుగమనించండి. కావున ఇటీవలి డిటిపి ముద్రణ ప్రతి లభించినచో దాని స్కానును ఒసిఆర్ చే ఎక్కించుట లేక నేరుగా మానవీయంగా టైపు చేయటం మంచిది. --అర్జున (చర్చ) 06:21, 16 మార్చి 2019 (UTC)

నా దగ్గర విశాలాంధ్ర జనవరి 2007 మొదట ప్రచురణ గా గల జనవరి 2009 నాటి తృతీయ ముద్రణ ప్రతి గలదు అయితే దానిలో బొమ్మలకు కాపీరైటున్నందున స్కాన్ చేసి పుస్తకం అందరికి అందచేయటం కుదరుదు. వ్యక్తిగతంగా స్కాను చేసి ఒసిఆర్ చేసి పాఠ్యం ఎక్కించాలి. ఇంకెవరిదగ్గరైనా ఇటువంటి పరిమితులులేకుండా వేరే ముద్రాపకుల పుస్తకం వుంటే తెలియచేయండి. --అర్జున (చర్చ) 06:31, 16 మార్చి 2019 (UTC)

పేజీ శీర్షికలు[మార్చు]

పేజీ శీర్షికలను {{rh}} వాడి పేజీ దిద్దునప్పుడు పేజీ శీర్షిక విభాగంలో చేర్చాలి. మరింత సమాచారానికి సహాయం:అచ్చుదిద్దు చూడండి. @User:Nrgullapalli, @User:రవిచంద్ర గమనించాలి. --అర్జున (చర్చ) 06:54, 16 మార్చి 2019 (UTC)

అర్జున గారూ, అన్ని పేజీలకు రన్నింగ్ హెడర్ rh మూస వాడి శీర్షికలో చేర్చడం పూర్తయింది. రవిచంద్ర (చర్చ) 02:40, 8 మే 2019 (UTC)

అభివృద్ధి[మార్చు]

ఒకటవ భాగం టైపు చేయడం, అచ్చుదిద్దడం పూర్తయింది. ఎక్కువ భాగం గుళ్ళపల్లి గారు టైపు చేయగా నేను అచ్చు దిద్దాను. రెండవ భాగం మిగిలి ఉంది. రవిచంద్ర (చర్చ) 06:39, 5 ఏప్రిల్ 2019 (UTC)

చివరి అంకం[మార్చు]

ఈ పుస్తకం అచ్చుదిద్దడం, అధ్యాయాలుగా విడగొట్టడం, పుస్తకంగా చేయడం, మరల అచ్చు తప్పులు సరిదిద్దడం పూర్తి అయింది. ఇంక ఎవరైనా ఒక్కసారి చూచి ఆమోదిస్తే పని అయిపోతుందని అనుకుంటున్నాను. ఆసక్తి గలవారు సహాయం చేయండి. మీరు దిద్దవలసిన దోషాలు బహు తక్కువగా ఉంటాయి.రవిచంద్ర (చర్చ) 11:50, 15 మే 2019 (UTC)