సూచిక చర్చ:ముత్యాల సరాలు.pdf

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి

పద్యాల తీరుకు సూచన[మార్చు]

Template:Block_center#Spanning_multiple_pages లో తెలిపినట్లు వాడండి.--అర్జున (చర్చ) 12:10, 27 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

పాఠ్యం చేర్చుటకూ సూచనలు[మార్చు]

గూగుల్ ఒసిఆర్ తో పాఠ్యం చేర్చేముందు, ఇప్పటికే ప్రధానపేరుబరిలో ఈ పుస్తకంలో అంశాలున్నాయోమో రచయిత:గురజాడ అప్పారావు పేజీ ద్వారా వెతకండి. దొరికితే వాటిని ఆయా పేజీలలో చేర్చండి. --అర్జున (చర్చ) 12:24, 27 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ముత్యాల సరములు ను ముత్యాల సరాలు/ముత్యాల సరములు కు దారిమార్పు లేకుండా తరలించి మార్పులు చేశాను.--అర్జున (చర్చ) 06:10, 28 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

సమగ్ర రచనలు[మార్చు]

సూచిక:Gurujadalu.pdf లో ఇది అంతర్భాగమైనందున, ఈ పాఠ్యీకరణ ఆపివేసి, దానినే పూర్తి చేయడం మంచిది.--అర్జున (చర్చ) 06:48, 28 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]