రచయిత:గురజాడ అప్పారావు
స్వరూపం
←రచయిత అనుక్రమణిక: గ | గురజాడ అప్పారావు (1862–1915) |
గురజాడ అప్పారావు, గురజాడ వేంకట అప్పారావు, గురజాడ అప్పారాలు పంతులు గారు తెలుగు భాష మహా కవి, తన రచన ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించినవారు. గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకడు. హేతువాది 19 వ శతాబ్దంలోను, 20 వ శతబ్ది మొదటి దశకంలోను ఆయన చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి |
--> గురజాడ అప్పారావు (1862 - 1915) ప్రముఖ తెలుగు రచయిత.
రచనలు
[మార్చు]నాటకములు
[మార్చు]- కన్యాశుల్కము (1909)
- బిల్హణీయము
- కొండుభొట్టీయము
కథానికలు
[మార్చు]ఇతరములు
[మార్చు]- గురజాడ కవితలు
- మహాకవి డైరీలు
- లేఖలు
- ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక 1910 లో బిల్హణీయము .
రచయిత గురించిన రచనలు
[మార్చు]