శ్రీ సరస్వతీ సహస్ర నామావళి

వికీసోర్స్ నుండి

ఐం వద వద వాగ్వాదినీ స్వాహా

ఓం వాచేనమః
ఓం వరదాయై నమః
ఓం వాణ్యై నమః
ఓం వంద్యాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం వరప్రదాయై నమః
ఓం వృత్యై నమః
ఓం వాగీశ్వర్యై నమః
ఓం వార్తాయై నమః
ఓం వరాయై నమః 10

ఓం వాగీశవల్లభాయై నమః
ఓం విశ్వేశ్వర్యై నమః
ఓం విశ్వవందాయై నమః
ఓం విశ్వేశ ప్రియకారిణ్యై నమః
ఓం వాగ్వాదిన్యై నమః
ఓం వాగ్దేవ్యై నమః
ఓం వృద్ధిదాయై నమః
ఓం వృద్దికారిణ్యై నమః
ఓం వృద్ధ్యై నమః
ఓం వృద్ధాయై నమః 20

ఓం విషఘ్న్యై నమః
ఓం వృష్ట్యై నమః
ఓం వృష్టి ప్రదాయిన్యై నమః
ఓం విశ్వారాధ్యాయై నమః
ఓం విశ్వమాత్రే నమః
ఓం విశ్వదాత్ర్యై నమః
ఓం వినాయకాయై నమః
ఓం విశ్వశక్త్యై నమః
ఓం విశ్వసారాయై నమః
ఓం విశ్వాయై నమః 30

ఓం విశ్వవిభావర్యై నమః
ఓం వేదాంత వేదిన్యై నమః
ఓం వేద్యాయై నమః
ఓం విత్తాయై నమః
ఓం వేదత్రయాత్మికాయై నమః
ఓం వేదజ్ణాయై నమః
ఓం వేదజనన్యై నమః
ఓం విశ్వాయై నమః
ఓం విశ్వవిభవర్యై నమః
ఓం వరేణ్యాయై నమః 40

ఓం వాజ్మయై నమః
ఓం వృద్ధాయై నమః
ఓం విశిష్ట ప్రియకారిణ్యై నమః
ఓం విశ్వతోవదనాయై నమః
ఓం వ్యాప్తాయై నమః
ఓం వ్యాపిన్యై నమః
ఓం వ్యాపకాత్మికాయై నమః
ఓం వ్యాలఘ్నై నమః
ఓం వ్యాలభూషాంగ్యై నమః
ఓం విరజాయై నమః 50

ఓం వేదనాయికాయై నమః
ఓం వేదవేదాంతసంవేద్యాయై నమః
ఓం వేదాంతజ్ఞానరూపిణ్యై నమః
ఓం విభావర్యై నమః
ఓం విక్రాంతాయై నమః
ఓం విశ్వామిత్రాయై నమః
ఓం విధిప్రియాయై నమః
ఓం వరిష్ఠాయై నమః
ఓం విప్రకృష్ఠాయై నమః
ఓం విప్రవర్య సుపూజితాయై నమః 60

ఓం వేదరూపాయై నమః
ఓం వేదమయై నమః
ఓం వేదమూర్తియై నమః
ఓం వల్లభాయై నమః
ఓం హ్రీం గురురూపే మాం, గృహ్ణ గృహ్ణ
ఐం వద వద వాగ్వాదినీ స్వాహా |
ఓం గౌర్యై నమః
ఓం గుణవత్యై నమః
ఓం గోప్యాయై నమః
ఓం గంధర్వ నగర ప్రియాయై నమః
ఓం గుణమాత్రే నమః
ఓం గుణాంతస్థాయై నమః 70

ఓం గురురూపాయై నమః
ఓం గురుప్రియాయై నమః
ఓం గురువిద్యాయై నమః
ఓం గానతుష్ఠాయై నమః
ఓం గాయక ప్రియాకారిణ్యై నమః
ఓం గాయత్ర్యై నమః
ఓం గిరీశారాధ్యాయై నమః
ఓం గిరే నమః
ఓం గిరీశాప్రియంకర్యై నమః
ఓం గిరిజ్ఞాయై నమః 80

ఓం జ్ఞానవిద్యాయై నమః
ఓం గిరిరూపాయై నమః
ఓం గిరీశ్వర్యై నమః
ఓం గీర్మాత్రే నమః
ఓం గుణసంస్తుత్యాయై నమః
ఓం గణనీయ గుణాన్వితాయై నమః
ఓం గూఢరూపాయై నమః
ఓం గుహాయై నమః
ఓం గోప్యాయై నమః
ఓం గోరూపాయై నమః 90

ఓం గవే నమః
ఓం గుణాత్మికాయై నమః
ఓం గుర్వ్యై నమః
ఓం గుర్వంబికాయై నమః
ఓం గుహ్యాయై నమః
ఓం గేయజాయై నమః
ఓం గృహనాశిన్యై నమః
ఓం గృహిణ్యై నమః
ఓం గృహదోషఘ్నై నమః
ఓం నవఘ్న్యై నమః 100

ఓం గురువత్సలాయై నమః
ఓం గృహాత్మికాయై నమః
ఓం గృహారాధ్యాయై నమః
ఓం గృహాబాధావినాశిన్యై నమః
ఓం గంగాయై నమః
ఓం గిరిసుతాయై నమః
ఓం గమ్యాయై నమః
ఓం గజయానాయై నమః
ఓం గుహస్తుతాయై నమః
ఓం గరుదాసన సంసేవ్యాయై నమః 110

ఓం గోమత్యై నమః
ఓం గుణశాలిన్యై నమః
ఓం ఐం నమః శారదే శ్రీం, శుద్ధే నమః
శారదే ఐం వద వద వాగ్వాదినీ స్వాహా |
ఓం శారదాయై నమః
ఓం శాశ్వత్యై నమః
ఓం శైవ్యే నమః
ఓం శాంకర్యై నమః
ఓం శంకరాత్మికాయై నమః
ఓం శ్రియై నమః
ఓం శర్వాణ్యై నమః
ఓం శతఘ్న్యై నమః 120

ఓం శరచ్చంద్ర నిభాననాయై నమః
ఓం శర్మిష్ఠాయై నమః
ఓం శమఘ్న్యై నమః
ఓం శతసహస్రరూపిణ్యై నమః
ఓం శివాయై నమః
ఓం శంభు ప్రియాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం శృతిరూపాయై నమః
ఓం శృతిప్రియాయై నమః
ఓం శుచిష్మత్యై నమః 130

ఓం శర్మకర్త్యై నమః
ఓం శుద్ధిదాయై నమః
ఓం శుద్ధిరూపిణ్యై నమః
ఓం శివాయై నమః
ఓం శివం కర్త్యై నమః
ఓం శుద్ధాయై నమః
ఓం శివారాధ్యాయై నమః
ఓం శివాత్మికాయై నమః
ఓం శ్రీమత్యై నమః
ఓం శ్రీమయై నమః 140

ఓం శ్రావ్యాయై నమః
ఓం శ్రుత్యై నమః
ఓం శ్రవణగోచరాయై నమః
ఓం శాంత్యై నమః
ఓం శాంతికర్త్యై నమః
ఓం శాంతాయై నమః
ఓం శాంతాచారప్రియంకర్యై నమః
ఓం శీలలభ్యాయై నమః
ఓం శీలవత్యై నమః
ఓం శ్రీమాత్రే నమః 150

ఓం శుభకారిణ్యై నమః
ఓం శుభవాణ్యై నమః
ఓం శుద్ధవిద్యాయై నమః
ఓం శుద్ధచిత్త ప్రపూజితాయై నమః
ఓం శ్రీకర్యై నమః
ఓం శ్రుతపాపఘ్న్యై నమః
ఓం శుభాక్ష్యై నమః
ఓం శుచివల్లభాయై నమః
ఓం శివేతరఘ్న్యై నమః
ఓం శబర్యై నమః 160

ఓం శ్రవణీయగుణాన్వితాయై నమః
ఓం శార్యై నమః
ఓం శిరీషపుష్పాభాయై నమః
ఓం శమనిష్ఠాయై నమః
ఓం శమాత్మికాయై నమః
ఓం శమాన్వితాయై నమః
ఓం శమారాధ్యాయై నమః
ఓం శితికంఠ ప్రపూజితాయై నమః
ఓం శుద్ధ్యై నమః
ఓం శుద్ధి కర్యై నమః 170

ఓం శ్రేష్ఠాయై నమః
ఓం శ్రుతానంతాయై నమః
ఓం శుభావహాయై నమః
ఓం సరస్వత్యై నమః
ఓం సర్వజ్ణాయై నమః
ఓం సర్వసిద్ధి ప్రదాయిన్యై నమః
ఓం ఐం వద వద వాగ్వాదినీ స్వాహా ||
ఓం సరస్వత్యై నమః
ఓం సావిత్ర్యై నమః
ఓం సంధ్యాయై నమః
ఓం సర్వేప్సిత ప్రదాయై నమః 180

ఓం సర్వార్తి ఘ్న్యై నమః
ఓం సర్వమయై నమః
ఓం సర్వవిద్యా ప్రదాయిన్యై నమః
ఓం సర్వేశ్వర్యై నమః
ఓం సర్వపుణ్యాయై నమః
ఓం సర్గస్తిత్యంతకారిణ్యై నమః
ఓం సర్వారాధ్యాయై నమః
ఓం సర్వమాత్రే నమః
ఓం సర్వదేవనిషేవితాయై నమః
ఓం సర్వ ఇశ్వర్య ప్రదాయై నమః 190

ఓం నిత్యాయై నమః
ఓం సత్యాయై నమః
ఓం సత్వ గుణాశ్రయాయై నమః
ఓం సర్వక్రమపదాకారాయై నమః
ఓం సర్వదోషనిషూదిన్యై నమః
ఓం సహస్రాక్ష్యై నమః
ఓం సహస్రాస్యాయై నమః
ఓం సహస్రపద సంయుతాయై నమః
ఓం సహస్ర హస్తాయై నమః
ఓం సహస్ర గుణాలంకృతవిగ్రహాయై నమః 200

ఓం సహస్రశీర్షాయై నమః
ఓం సద్రూపాయై నమః
ఓం స్వథాయై నమః
ఓం స్వాహాయై నమః
ఓం సుదామయ్యై నమః
ఓం షడ్గ్రంథిభేధిన్యై నమః
ఓం సేవ్యాయై నమః
ఓం సర్వలోకైక పూజితాయై నమః
ఓం స్తుత్యాయై నమః
ఓం స్తుతిమయై నమః 210

ఓం సాధ్యాయై నమః
ఓం సవిత్రుప్రియకారిణ్యై నమః
ఓం సంశయభేదిన్యై నమః
ఓం సాంఖ్యవేద్యాయై నమః
ఓం సంఖ్యాయై నమః
ఓం సదీశ్వర్యై నమః
ఓం సిద్ధిదాయై నమః
ఓం సిద్ధసంపూజ్యాయై నమః
ఓం సర్వసిద్ధిప్రదాయిన్యై నమః
ఓం సర్వజ్ఞాయై నమః 220

ఓం సర్వశక్త్యై నమః
ఓం సర్వసంపత్ప్రదయిన్యై నమః
ఓం సర్వా శుభఘ్న్యై నమః
ఓం సుఖదాయై నమః
ఓం సుఖసంవిత్స్వ్య రూపిణ్యై నమః
ఓం సర్వసంభాషణ్యై నమః
ఓం సర్వజగత్ప్సమోహిన్యై నమః
ఓం సర్వప్రియంకర్యై నమః
ఓం సర్వశుభదాయై నమః
ఓం సర్వమంగళాయై నమః 230

ఓం సర్వమంత్రమయై నమః
ఓం సర్వతీర్థఫలప్రదాయై నమః
ఓం సర్వపుణ్యమయై నమః
ఓం సర్వవ్యాధిఘ్న్యై నమః
ఓం సర్వకామదాయై నమః
ఓం సర్వవిఘ్నహర్యై నమః
ఓం సర్వవందితాయై నమః
ఓం సర్వమంగళాయై నమః
ఓం సర్వమంత్రకర్యై నమః
ఓం సర్వలక్ష్మ్యై నమః 240

ఓం సర్వగుణాన్వితాయై నమః
ఓం సర్వనందమయై నమః
ఓం సర్వజ్ఞానదాయై నమః
ఓం సత్యనాయికాయై నమః
ఓం సర్వజ్ఞానమయై నమః
ఓం సర్వరాజ్యదాయై నమః
ఓం సర్వముక్తిదాయై నమః
ఓం సుప్రభాయై నమః
ఓం సర్వదాయై నమః
ఓం సర్వస్యై నమః 250

ఓం సర్వలోకవంశకర్యై నమః
ఓం సుభగయై నమః
ఓం సుందర్యై నమః
ఓం సిద్ధాయై నమః
ఓం సిద్ధాంబాయై నమః
ఓం సిద్ధమాతృకాయై నమః
ఓం సిద్ధమాత్రే నమః
ఓం సిద్ధవిద్యాయై నమః
ఓం సిద్ధేశ్యై నమః
ఓం సిద్ధరూపిణ్యై నమః 260

ఓం సురూపిణ్యై నమః
ఓం సుఖమయై నమః
ఓం సేవకప్రియకారిణ్యై నమః
ఓం స్వామిన్యై నమః
ఓం సర్వదాయై నమః
ఓం సేవ్యాయై నమః
ఓం స్థూలసూక్ష్మాయై నమః
ఓం పరాంబికాయై నమః
ఓం సారరూపాయై నమః
ఓం సరోరూపాయై నమః 270

ఓం సత్యభూతాయై నమః
ఓం సమాశ్రయాయై నమః
ఓం సితాసితాయై నమః
ఓం సరోజాక్ష్యై నమః
ఓం సరోజాసనవల్లభాయై నమః
ఓం సరోరూహాయై నమః
ఓం సర్వాంగ్యై నమః
ఓం సురేంద్రాది ప్రపూజితాయై నమః
ఓం హ్రీం ఐం మహా సరస్వతి సారస్వత
ప్రదే ఐం వద వద వాగ్వాదినీ స్వాహా ||
ఓం మహాదేవ్యై నమః
ఓం మహేశాన్యై నమః 280

ఓం మహాసారస్వతప్రదాయై నమః
ఓం మహాసరస్వత్యై నమః
ఓం ముక్తాయై నమః
ఓం ముక్తిదాయై నమః
ఓం మోహనాశిన్యై నమః
ఓం మహేశ్వర్యై నమః
ఓం మహానందాయై నమః
ఓం మహామంత్రమయై నమః
ఓం మహ్యై నమః
ఓం మహాలక్ష్మ్యై నమః 290

ఓం మహావిద్యాయై నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం మందరవాసిన్యై నమః
ఓం మంత్రగమ్యాయై నమః
ఓం మంత్రమాత్రే నమః
ఓం మహామంత్ర ఫలప్రదాయై నమః
ఓం మహాముక్త్యై నమః
ఓం మహానిత్యాయై నమః
ఓం మహాసిద్ధిప్రదాయిన్యై నమః
ఓం మహాసిద్ధాయై నమః 300

ఓం మహామాత్రే నమః
ఓం మహదాకార సంయుతాయై నమః
ఓం మహ్యై నమః
ఓం మహేశ్వర్యై నమః
ఓం మూర్త్యై నమః
ఓం మోక్షదాయై నమః
ఓం మణిభూషణాయై నమః
ఓం మేనకాయై నమః
ఓం మానిన్య నమః
ఓం మాన్యదాయై నమః 310

ఓం మృత్యుఘ్న్యై నమః
ఓం మేరురూపిణ్యై నమః
ఓం మదిరాక్ష్యై నమః
ఓం మదావాసాయై నమః
ఓం మఖరూపాయై నమః
ఓం మహేశ్వర్యై నమః
ఓం మహామోహాయై నమః
ఓం మహామాయాయై నమః
ఓం మాతౄణాం మూర్ధ్ని సంస్థితాయై నమః
ఓం మహాపుణ్యాయై నమః 320

ఓం ముదావాసాయై నమః
ఓం మహాసంపత్ప్రదాయిన్యై నమః
ఓం మణిపూరైక నిలయాయై నమః
ఓం మధురూపాయై నమః
ఓం మదోత్కటాయై నమః
ఓం మహాసూక్ష్మాయై నమః
ఓం మహాశాంతాయై నమః
ఓం మహాశాంతిప్రదాయిన్యై నమః
ఓం మునిస్తుత్యాయై నమః
ఓం మోహహంత్ర్యై నమః 330

ఓం మాధవ్య నమః
ఓం మాధవప్రియాయై నమః
ఓం మాయై నమః
ఓం మహాదేవసంస్తుత్యాయై నమః
ఓం మహిషీగణపూజితాయై నమః
ఓం మృష్టాన్నదాయై నమః
ఓం మహేంద్ర్యై నమః
ఓం మహేంద్రపదదాయిన్యై నమః
ఓం మత్యై నమః
ఓం మతిప్రదాయై నమః 340

ఓం మేధాయై నమః
ఓం మర్త్యలోకనివాసిన్యై నమః
ఓం ముఖ్యాయై నమః
ఓం మహానివాసాయై నమః
ఓం మహాభాగ్య జనాశ్రితాయై నమః
ఓం మహిళాయై నమః
ఓం మహిమ్నే నమః
ఓం మృత్యుహార్యై నమః
ఓం మేధాప్రదాయిన్యై నమః
ఓం మేధ్యాయై నమః 350

ఓం మహావేగవత్యై నమః
ఓం మహామోక్షఫలప్రదాయై నమః
ఓం మహాప్రభావాయై నమః
ఓం మహత్యై నమః
ఓం మహాదేవప్రియంకర్యై నమః
ఓం మహాపోస్యాయై నమః
ఓం మహర్థ్యై నమః
ఓం ముక్తాహారవిభూషణాయై నమః
ఓం మానిక్యభూషణాయై నమః
ఓం మంత్రాయై నమః 360

ఓం ముఖచంద్రార్థ శేఖరాయై నమః
ఓం మనోరూపాయై నమః
ఓం మనశుద్ధ్యై నమః
ఓం మనశుద్ధి ప్రదాయిన్యై నమః
ఓం మహాకారుణ్య సంపూర్ణాయై నమః
ఓం మనోనమవందితాయై నమః
ఓం మహాపాతకజాలఘ్న్యై నమః
ఓం ముక్తిదాయై నమః
ఓం ఆముక్తభూషణాయై నమః
ఓం మనోన్మన్యై నమః 370

ఓం మహాస్థూలాయై నమః
ఓం మహాక్రతుఫలప్రదాయై నమః
ఓం మహాపుణ్యఫలప్రాప్యాయై నమః
ఓం మాయాత్రిపురనాశిన్యై నమః
ఓం మహానసాయై నమః
ఓం మహామేధాయై నమః
ఓం మహామోదాయై నమః
ఓం మహేశ్వర్యై నమః
ఓం మాలాధర్యై నమః
ఓం మహోపాయాయై నమః 380

ఓం మహాతీర్థఫలప్రదాయై నమః
ఓం మహామంగళసంపూర్ణాయై నమః
ఓం మహాదారిద్ర్యనాశిన్యై నమః
ఓం మహామఖాయై నమః
ఓం మహామేఘాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం మహాప్రియాయై నమః
ఓం మహాభూషాయై నమః
ఓం మహాదేహాయై నమః
ఓం మహారాజ్ఞ్యై నమః 390

ఓం ముదాలయాయై నమః
ఓం హ్రీం ఐం నమోభగవతి ఐం వద వద వాగ్వాదినీ స్వాహా ||
ఓం భూరిదాయై నమః
ఓం భాగ్యదాయై నమః
ఓం భోగ్యాయై నమః
ఓం భొగదాయై నమః
ఓం భోగదాయిన్యై నమః
ఓం భవాన్యై నమః
ఓం భూతిదాయై నమః
ఓం భూత్యై నమః
ఓం భూమ్యై నమః 400

ఓం భూమిసునాయికాయై నమః
ఓం భూతధాత్ర్యై నమః
ఓం భయహర్యై నమః
ఓం భక్తసారస్వతప్రదాయై నమః
ఓం భుక్త్యై నమః
ఓం భుక్తి ప్రదాయై నమః
ఓం భోక్ర్యై నమః
ఓం భక్త్యై నమః
ఓం భక్తి ప్రదాయిన్యై నమః
ఓం భక్తసాయుజ్యదాయై నమః 410

ఓం భక్త స్వర్గదాయై నమః
ఓం భక్తరాజ్యదాయై నమః
ఓం భాగీరధ్యై నమః
ఓం భవారాధ్యాయై నమః
ఓం భాగ్యాయై నమః
ఓం సజ్జనపూజితాయై నమః
ఓం భవస్తుత్యాయై నమః
ఓం భానుమత్యై నమః
ఓం భవసాగరతారిణ్యై నమః
ఓం భూత్యై నమః 420

ఓం భూషాయై నమః
ఓం భూతేశ్యై నమః
ఓం ఫాలలోచన పూజితాయై నమః
ఓం భూతభవ్యాయై నమః
ఓం భవిష్యాయై నమః
ఓం భూతభవ్యాయై నమః
ఓం భవవిద్యాయై నమః
ఓం భవాత్మికాయై నమః
ఓం బాధాపహారిణ్యై నమః
ఓం బంధురూపాయై నమః 430

ఓం భువనపూజితాయై నమః
ఓం భవఘ్న్యై నమః
ఓం భక్తిలభ్యాయై నమః
ఓం భక్తరక్షణ తత్పరాయై నమః
ఓం భక్తార్తిశమన్యై నమః
ఓం భాగ్యాయై నమః
ఓం భోగదానకృతోద్గమాయై నమః
ఓం భుజంగభూషణాయై నమః
ఓం భీమాయై నమః
ఓం భీమాక్ష్యై నమః 440

ఓం భీమరూపిణ్యై నమః
ఓం భావిన్యై నమః
ఓం భ్రాతృరూపాయై నమః
ఓం భారత్యై నమః
ఓం భవానాయికాయై నమః
ఓం భాషాయై నమః
ఓం భాషావత్యై నమః
ఓం భీష్మాయై నమః
ఓం భైరవ్యై నమః
ఓం భైరవప్రియాయై నమః 450

ఓం భూతిర్భాసితసర్వాగ్యై నమః
ఓం భూతిదాయై నమః
ఓం భూతినాయికాయై నమః
ఓం భాస్వత్యై నమః
ఓం భగమాలాయై నమః
ఓం భిక్షాదానకృతోద్యమాయై నమః
ఓం భిక్షురూపాయై నమః
ఓం భక్తికర్యై నమః
ఓం భక్తలక్ష్మీ ప్రదాయిన్యై నమః
ఓం భ్రాంతిఘ్నాయై నమః 460

ఓం భ్రాంతిరూపాయై నమః
ఓం భూతిదాయై నమః
ఓం భూతికారిణ్యై నమః
ఓం భిక్షణీయాయై నమః
ఓం భిక్షుమాత్రే నమః
ఓం భాగ్యవద్దృష్టి గోచరాయై నమః
ఓం భోగవత్సై నమః
ఓం భోగరూపాయై నమః
ఓం భోగమోక్ష ఫలప్రదాయై నమః
ఓం భోగశ్రాంతాయై నమః 470

ఓం భాగ్యవత్యై నమః
ఓం భక్తాఘౌఘవినాశిన్యై నమః
ఓం ఐం క్లీం సౌః బాలే బ్రాహ్మీ బ్రహ్మపత్నీ
ఐం వద వద వాగ్వాదినీ స్వాహా ||
ఓం బ్రాహ్మ్యై నమః
ఓం బ్రహ్మ స్వరూపాయై నమః
ఓం బృహత్యై నమః
ఓం బ్రహ్మవల్లభాయై నమః
ఓం బ్రహ్మదాయై నమః
ఓం బ్రహ్మమాత్రే నమః
ఓం బ్రహ్మాణ్యై నమః
ఓం బ్రహ్మదాయిన్యై నమః 480

ఓం బ్రహ్మేశ్యై నమః
ఓం బ్రహ్మసంస్తుత్యాయై నమః
ఓం బ్రహ్మవేద్యాయై నమః
ఓం బుధప్రియాయై నమః
ఓం బాలేందు శేఖరాయై నమః
ఓం బాలాయై నమః
ఓం బలి పూజాకర ప్రియాయై నమః
ఓం బలదాయై నమః
ఓం బిందురూపాయై నమః
ఓం బాలసూర్యసమప్రభాయ నమః 490

ఓం బ్రహ్మరూపాయై నమః
ఓం బ్రహ్మమయై నమః
ఓం బ్రధ్న మండలమధ్యగాయై నమః
ఓం బ్రాహ్మణ్యై నమః
ఓం బుద్ధిదాయై నమః
ఓం బుద్ధ్యై నమః
ఓం బుద్ధి రూపాయై నమః
ఓం బుధేశ్వర్యై నమః
ఓం బంధక్షయకర్త్యై నమః
ఓం బాధానాశిన్యై నమః 500

ఓం బంధురూపిణ్యై నమః
ఓం బింద్వాలయాయై నమః
ఓం బిందు భూషాయై నమః
ఓం బిందు నాదసమన్వితాయై నమః
ఓం బీజరూపాయై నమః
ఓం బీజమాత్రే నమః
ఓం బ్రహ్మాణ్యై నమః
ఓం బ్రహ్మకారిణ్యై నమః
ఓం బహురూపాయై నమః
ఓం భగవత్యై నమః 510

ఓం బ్రహ్మజ్ఞాయై నమః
ఓం బ్రహ్మచారిణ్యై నమః
ఓం బ్రహ్మస్తుత్యాయై నమః
ఓం బ్రహ్మవిద్యాయై నమః
ఓం బ్రహ్మాండాధి వల్లభాయై నమః
ఓం బ్రహ్మేశ విష్ణు రూపాయై నమః
ఓం బ్రహ్మవిష్ణీశ సంస్థితాయై నమః
ఓం బుద్ధి రూపాయై నమః
ఓం బుధేశాన్యై నమః
ఓం బంధ్యై నమః 520

ఓం బంధవిమోచన్యై నమః
ఓం హ్రీం ఐం-అం ఆం ఇం ఈం ఉం ఊం-ఋం ౠం - ? ? -
ఏం ఐం - ఓం ఔం - కం ఖం గం ఘం ఙం చం చం జం ఝం ఞం -
టం ఠం డం ఢం ణం - తం - థం - దం ధం నం -
పం ఫం బం భం మం - యం రం లం వం - శం షం సం హం ళం క్షం
అక్షమాలే అక్షరమాలికా సమలంకృతే వద వద వాగ్వాదినీ స్వాహా ||
ఓం అక్షమాలాయై నమః
ఓం అక్షరాకారాయై నమః
ఓం అక్షరాయై నమః
ఓం అక్షఫలప్రదాయై నమః
ఓం అనంతాయై నమః
ఓం ఆనందసుఖదాయై నమః
ఓం అనంతచంద్రనిభాననాయై నమః
ఓం అనంతమహిమ్నే నమః
ఓం అఘోరాయై నమః 530

ఓం అనంతగాంభీర సమ్మితాయై నమః
ఓం అదృష్టాయై నమః
ఓం దృష్టిదాయై నమః
ఓం అనంతాదృష్ట భాగ్య ఫలప్రదాయై నమః
ఓం అరుంధ్యత్యై నమః
ఓం అవ్యయై నమః
ఓం నాధాయై నమః
ఓం అనేకసద్గుణ సంయుతాయై నమః
ఓం అనేక భూషణాయై నమః
ఓం అదృశ్యాయై నమః 540

ఓం అనేకాలేఖ నిషేవితాయై నమః
ఓం అనంతాయై నమః
ఓం అనంతసుఖదాయై నమః
ఓం ఘోరఘోర స్వరూపిణ్యై నమః
ఓం అశేష దేవతారూపాయై నమః
ఓం అమృతరూపాయై నమః
ఓం అమృతేశ్వర్యై నమః
ఓం అనవద్యాయై నమః
ఓం అనేకహస్తాయై నమః
ఓం అనేకమాణిక్య భూషణాయై నమః 550

ఓం అనేకవిఘ్న సంహర్త్ర్యై నమః
ఓం అనేకాభరాణాన్వితాయై నమః
ఓం అవిద్యాజ్ఞాన సంహర్త్ర్యై నమః
ఓం అవిద్యాజాలనాశిన్యై నమః
ఓం అభిరూపాయై నమః
ఓం అనవద్యాంగ్యై నమః
ఓం అప్రతర్క్యగతి ప్రదాయై నమః
ఓం అకళంకరూపిణ్యై నమః
ఓం అనుగ్రహపరాయణాయై నమః
ఓం అంబరస్థాయై నమః 560

ఓం అంబరమయాయై నమః
ఓం అంబరమాలాయై నమః
ఓం అంబుజేక్షణాయై నమః
ఓం అంబికాయై నమః
ఓం అబ్జకరాయై నమః
ఓం అబ్ఞస్థాయై నమః
ఓం అంశుమత్యై నమః
ఓం అంశుశతాన్వితాయై నమః
ఓం అంబుజాయై నమః
ఓం అనవరాయై నమః 570

ఓం అఖండాయై నమః
ఓం అంబుజాసన మహాప్రియాయై నమః
ఓం అజరామరసంసేవ్యాయై నమః
ఓం అజరసేవితపద్యుగాయై నమః
ఓం అతులార్థప్రదాయై నమః
ఓం అర్థైక్యాయై నమః
ఓం అత్యుదారాయై నమః
ఓం అభయాన్వితాయై నమః
ఓం అనాథవత్సలాయై నమః
ఓం అనంతప్రియాయై నమః 580

ఓం అనంతేప్సిత ప్రదాయై నమః
ఓం అంబుజాక్ష్యై నమః
ఓం అంబురూపాయై నమః
ఓం అంబుజాతోద్భవ మహాప్రియాయై నమః
ఓం అఖండాయై నమః
ఓం అమరస్తుత్యాయై నమః
ఓం అమరనాయక పూజితాయై నమః
ఓం అజేయాయై నమః
ఓం అజసంకాశాయై నమః
ఓం అజ్ఞాననాశిన్యై నమః 590

ఓం అభీష్టదాయై నమః
ఓం అక్తాఘనేన్య నమః
ఓం అస్త్రేశ్యై నమః
ఓం అలక్ష్మీనాశిన్యై నమః
ఓం అనంతసారాయై నమః
ఓం అనంతాశ్రియై నమః
ఓం అనంతవిధి పూజితాయై నమః
ఓం అభీష్టాయై నమః
ఓం అమర్త్య సంపూజ్యాయై నమః
ఓం అస్తోదయ వివర్జితాయై నమః 600

ఓం అస్తికస్వాంత నిలయాయై నమః
ఓం అస్త్రరూపాయై నమః
ఓం అస్త్రవత్యై నమః
ఓం అస్ఖలాయై నమః
ఓం అస్ఖలద్రూపాయై నమః
ఓం అస్ఖలద్విద్యా ప్రదాయిన్యై నమః
ఓం అస్ఖలత్సిద్ధిదాయై నమః
ఓం ఆనందాయై నమః
ఓం అంబుజాతాయై నమః
ఓం అమరనాయికాయై నమః 610

ఓం అమేయాయై నమః
ఓం అశేషపాపఘ్న్యై నమః
ఓం అక్షయ సారస్వతప్రదాయై నమః
ఓం జ్యాం హ్రీం జయ జయ జగన్మాతః ఐం వద వద వాగ్వాదినీ స్వాహా ||
ఓం జయాయై నమః
ఓం జయంత్యై నమః
ఓం జయదాయై నమః
ఓం జన్మకర్మ వివర్జితాయై నమః
ఓం జగత్ప్రియాయై నమః
ఓం జగన్మాత్రే నమః
ఓం జగదీశ్వర వల్లభాయై నమః 620

ఓం జాత్యై నమః
ఓం జయాయై నమః
ఓం జితామిత్రాయై నమః
ఓం జప్యాయై నమః
ఓం జపనకారిణ్యై నమః
ఓం జీవన్యై నమః
ఓం జీవనిలయాయై నమః
ఓం జీవాఖ్యాయై నమః
ఓం జీవధారిణ్యై నమః
ఓం జాహ్నవ్యై నమః 630

ఓం జ్యాయై నమః
ఓం జపవత్యై నమః
ఓం జాతిరూపాయై నమః
ఓం జయప్రదాయై నమః
ఓం జనార్ధనప్రియకర్యై నమః
ఓం జోషనీయాయై నమః
ఓం జగత్ స్థితాయై నమః
ఓం జగజ్జ్యేష్ఠాయై నమః
ఓం జగన్మాయాయై నమః
ఓం జీవత్రాణ కారిణ్యై నమః 640

ఓం జీవాతులతికాయై నమః
ఓం జీవాయై నమః
ఓం జన్మజన్మనిబర్హిణ్యై నమః
ఓం జాడ్యవిధ్వంసనకర్యై నమః
ఓం జగద్యోన్యై నమః
ఓం జయాత్మికాయై నమః
ఓం జగదానంద జనన్యై నమః
ఓం జంబ్వ్యై నమః
ఓం జలజేక్షణాయై నమః
ఓం జయంత్యై నమః 650

ఓం జంగపూగఘ్న్యై నమః
ఓం జనితజ్ఞాన విగ్రహాయై నమః
ఓం జటాయై నమః
ఓం జటావత్యై నమః
ఓం జప్యాయై నమః
ఓం జపకర్తృ ప్రియంకర్యై నమః
ఓం జపకృత్పాప సంహర్ర్యై నమః
ఓం జపకృత్ఫలదాయిన్యై నమః
ఓం జపాపుష్పసమప్రఖ్యాయై నమః
ఓం జపాకుసుమధారిణ్యై నమః 660

ఓం జనన్యై నమః
ఓం జన్మరహితాయై నమః
ఓం జ్యొతిర్వృత్త్యభి ధాయిన్యై నమః
ఓం జటాజూటనట చ్చంద్రార్థాయై నమః
ఓం జగత్సృష్టికర్యై నమః
ఓం జగత్త్రాణ కర్యై నమః
ఓం జాఢ్యధ్వంసకర్త్ర్యై నమః
ఓం జయేశ్వర్యై నమః
ఓం జగద్బీజాయై నమః
ఓం జయావాసాయై నమః 670

ఓం జన్మభువే నమః
ఓం జన్మనాశిన్యై నమః
ఓం జన్మాంత్యరహితాయై నమః
ఓం జై త్ర్యై నమః
ఓం జగద్యోన్యై నమః
ఓం జపాత్మికాయై నమః
ఓం జయలక్షణ సంపూర్ణాయై నమః
ఓం జయదాన కృతోద్యమాయై నమః
ఓం జంభారాత్యాది సంస్తుత్యాయై నమః
ఓం జంభారిఫలదాయిన్యై నమః 680

ఓం జగత్త్రయ హితాయై నమః
ఓం జ్యేష్ఠాయై నమః
ఓం జగత్త్రయ వశంకర్యై నమః
ఓం జగత్త్రయాంబాయై నమః
ఓం జగత్యై నమః
ఓం జ్వాలాయై నమః
ఓం జ్వలితలోచనాయై నమః
ఓం జ్వాలిన్యై నమః
ఓం జ్వలనాభాసాయై నమః
ఓం జ్వలంత్యై నమః 690

ఓం జ్వలతాత్మికాయై నమః
ఓం జితారాతిసురస్తుత్యాయై నమః
ఓం జితాక్రోధాయై నమః
ఓం జితేంద్రియాయై నమః
ఓం జరామరణ శూన్యాయై నమః
ఓం జనిత్ర్యై నమః
ఓం జన్మనాశిన్యై నమః
ఓం జలజాభాయై నమః
ఓం జలమయ్యై నమః
ఓం జలజాసనవల్లభాయై నమః 700

ఓం జలజస్థాయై నమః
ఓం జపారాధ్యాయై నమః
ఓం జనమంగళకారిణ్యై నమః
ఐం క్లీం సౌః కల్యాణీ కామధారిణీ వద వద వాగ్వాదినీ స్వాహా ||
ఓం కామిన్యై నమః
ఓం కామరూపాయై నమః
ఓం కామ్యప్రదాయిన్యై నమః
ఓం కమౌళ్యై నమః
ఓం కామదాయై నమః
ఓం కర్త్ర్యై నమః 710

ఓం క్రతుకర్మఫలప్రదాయై నమః
ఓం కృతఘ్నఘ్న్యై నమః
ఓం క్రియారూపాయై నమః
ఓం కార్యకారణ రూపిణ్యై నమః
ఓం కంజాక్ష్యై నమః
ఓం కరుణారూపాయై నమః
ఓం కేవలామరసేవితాయై నమః
ఓం కల్యాణకారిణ్యై నమః
ఓం కాంతాయై నమః
ఓం కాంతిదాయై నమః 720

ఓం కాంతిరూపిణ్యై నమః
ఓం కమలాయై నమః
ఓం కమలావాసాయై నమః
ఓం కమలోత్పలమాలిన్యై నమః
ఓం కముద్వత్యై నమః
ఓం కల్యాణ్యై నమః
ఓం కాంత్యై నమః
ఓం కామేశవల్లభాయై నమః
ఓం కామేశ్వర్యై నమః
ఓం కమలిన్యై నమః 730

ఓం కామదాయై నమః
ఓం కామబంధిన్యై నమః
ఓం కామధేనవే నమః
ఓం కాంచనాక్ష్యై నమః
ఓం కాంచనాభాయై నమః
ఓం కళానిధయే నమః
ఓం క్రియాయై నమః
ఓం కీర్తికర్త్యై నమః
ఓం కీర్త్యై నమః
ఓం క్రతుశ్రేష్ఠాయై నమః 740

ఓం కృతేశ్వర్యై నమః
ఓం క్రతుసర్వక్రియాస్తుత్యాయై నమః
ఓం క్రతుకృత్ప్రియకారిణ్యై నమః
ఓం క్లేశనాశికర్యై నమః
ఓం కర్త్ర్యై నమః
ఓం కర్మదాయై నమః
ఓం కర్మబంధిన్యై నమః
ఓం కర్మబంధహర్యై నమః
ఓం కృష్ణాయై నమః
ఓం క్లమఘ్న్యై నమః 750

ఓం కంజలోచనాయై నమః
ఓం కందర్పజనన్యై నమః
ఓం కాంతాయై నమః
ఓం కరుణాయై నమః
ఓం కరుణావత్యై నమః
ఓం క్లీం కారిణ్యై నమః
ఓం కృపాకారాయై నమః
ఓం కృపాసింధవే నమః
ఓం కృపావత్యై నమః
ఓం కరుణార్ధ్రాయై నమః 760

ఓం కీర్తికర్యై నమః
ఓం కల్మషఘ్న్యై నమః
ఓం క్రియాకర్యై నమః
ఓం క్రియాశక్త్యై నమః
ఓం కామరూపాయై నమః
ఓం కమలోత్పల గంధిన్యై నమః
ఓం కళాయై నమః
ఓం కళావత్యై నమః
ఓం కూర్మకూటస్థాయై నమః
ఓం కూటస్థా(త్రయా)యై నమః 770

ఓం కంజసంస్థితాయై నమః
ఓం కాళికాయై నమః
ఓం కల్మషఘ్న్యై నమః
ఓం కమనీయజటాన్వితాయై నమః
ఓం కరపద్మాయై నమః
ఓం కరాభీష్టప్రదాయై నమః
ఓం క్రతుఫలప్రదాయై నమః
ఓం కౌశిక్యై నమః
ఓం కోశదాయై నమః
ఓం కన్యాయై నమః 780

ఓం కర్ర్యై నమః
ఓం కోశేశ్వర్యై నమః
ఓం కృశాయై నమః
ఓం కూర్మయానాయై నమః
ఓం కల్పలతాయై నమః
ఓం కాలకూటవినాశిన్యై నమః
ఓం కల్పోద్యానవత్యై నమః
ఓం కల్పవనస్థాయై నమః
ఓం కల్పకారిణ్యై నమః
ఓం కదంబకుసుమాభాసాయై నమః 790

ఓం కదంబకుసుమప్రియాయై నమః
ఓం కదంబోద్యాన మధ్యస్థాయై నమః
ఓం కీర్తిదాయై నమః
ఓం కీర్తిభూషణాయై నమః
ఓం కులమాత్రే నమః
ఓం కులావాసాయై నమః
ఓం కులాచార ప్రియంకర్యై నమః
ఓం కులానాథాయై నమః
ఓం కామకళాయై నమః
ఓం కళానాథాయై నమః 800

ఓం కళేశ్వర్యై నమః
ఓం కుందమందార పుష్పాభాయై నమః
ఓం కపర్ధస్థిత చంద్రికాయై నమః
ఓం కవిత్వదాయై నమః
ఓం కామ్యమాత్రే నమః
ఓం కవిమాత్రే నమః
ఓం కళాప్రదాయై నమః
ఓం సౌః క్లీం ఐం తతో వద వద వాగ్వాదినీ స్వాహా |
ఓం తరుణ్యై నమః
ఓం తరుణీతాత్రాయై నమః
ఓం తారాధిసమాననాయై నమః 810

ఓం తృప్తయే నమః
ఓం తృప్తిప్రదాయై నమః
ఓం తర్క్యాయై నమః
ఓం తపిన్యై నమః
ఓం తర్పణ్యై నమః
ఓం తీర్థరూపాయై నమః
ఓం త్రిపదాయై నమః
ఓం త్రిదశేశ్వర్యై నమః
ఓం త్రిదివేశ్యై నమః 820

ఓం త్రిజనన్యై నమః
ఓం త్రిమాత్రే నమః
ఓం త్రయంబకేశ్వర్యై నమః
ఓం త్రిపురాయై నమః
ఓం త్రిపురేశాన్యై నమః
ఓం త్రయంబికాయై నమః
ఓం త్రిపురాంబికాయై నమః
ఓం త్రిపురశ్రియై నమః
ఓం త్రయీరూపాయై నమః
ఓం త్రయీవేద్యాయై నమః 830

ఓం త్రయీశ్వర్యై నమః
ఓం త్రయ్యంతవేదిన్యై నమః
ఓం తామ్రాయై నమః
ఓం తాపత్రితయహారిణ్యై నమః
ఓం తమాలసదృశ్యై నమః
ఓం త్రాత్రే నమః
ఓం తరుణాదిత్యసన్నిభాయై నమః
ఓం త్రైలోక్యవ్యాపిన్యై నమః
ఓం తృప్తాయై నమః
ఓం తృప్తికృతే నమః 840

ఓం తత్వరూపిణ్యై నమః
ఓం తుర్యాయై నమః
ఓం త్రైలోక్యసంస్తుత్యాయై నమః
ఓం త్రిగుణాయై నమః
ఓం త్రిగుణేశ్వర్యై నమః
ఓం త్రిపురఘ్న్యై నమః
ఓం త్రిమాత్ర్యై నమః
ఓం త్రయంబకాయై నమః
ఓం త్రిగుణాన్వితాయై నమః
ఓం తృష్ణాచ్ఛేదకర్యై నమః 850

ఓం తృప్తాయై నమః
ఓం తీక్షణాయై నమః
ఓం తీక్షణస్వరూపిణ్యై నమః
ఓం తులాయై నమః
ఓం తులాదిరహితాయై నమః
ఓం తత్ తద్ బ్రహ్మ స్వరూపిణ్యై నమః
ఓం త్రాణకర్త్ర్యై నమః
ఓం త్రిపాపఘ్న్యై నమః
ఓం త్రిపదాయై నమః
ఓం త్రిదశాన్వితాయై నమః 860

ఓం త్రధ్యాయై నమః
ఓం త్రిశక్త్యై నమః
ఓం త్రిపదాయై నమః
ఓం తుర్యాయై నమః
ఓం త్రైలోక్యసుందర్యై నమః
ఓం తేజస్కర్యై నమః
ఓం త్రిమూర్త్యారాద్యాయై నమః
ఓం తేజోరూపాయై నమః
ఓం త్రిధామతాయై నమః
ఓం త్రిచక్రకర్త్ర్యై నమః 870

ఓం త్రిభగాయై నమః
ఓం తుర్యాతీతఫలప్రదాయై నమః
ఓం తేజస్విన్యై నమః
ఓం తాపహార్యై నమః
ఓం తాపోపప్లవ నాశిన్యై నమః
ఓం తేజోగర్భాయై నమః
ఓం తపస్సారాయై నమః
ఓం త్రిపురారిప్రియంకర్యై నమః
ఓం తన్వ్యై నమః
ఓం తాపససంతుష్టాయై నమః 880

ఓం తపనాంగజభీతినుదే నమః
ఓం త్రిలోచనాయై నమః
ఓం త్రిమార్గాయై నమః
ఓం తృతీయాయై నమః
ఓం త్రిదశస్తుతాయై నమః
ఓం త్రిసుందర్యై నమః
ఓం త్రిపథగాయై నమః
ఓం తురీయపదదాయిన్యై నమః
ఓం హ్రీం శ్రీం క్లీం ఐం నమ శుద్ధఫలదే ఐం వద వద వాగ్వాదినీ స్వాహా |
ఓం శుభాయై నమః
ఓం శుభావత్యై నమ@ 890

ఓం శాంతాయై నమః
ఓం శాంతిదాయై నమః
ఓం శుభదాయిన్యై నమః
ఓం శీతలాయై నమః
ఓం శూలిన్యై నమః
ఓం శీతాయై నమః
ఓం శ్రీమత్యై నమః
ఓం శుభాన్వితాయై నమః
ఓం ఐం యాం యీం యూం యైం యౌం యః ఐం వద వద వాగ్వాదినీ స్వాహా |
ఓం యోగసిద్దిప్రదాయై నమః
ఓం యోగ్యాయై నమః 900

ఓం యజ్ఞేన పరిపూరితాయై నమః
ఓం యజ్ఞాయై నమః
ఓం యజ్ఞమయ్యై నమః
ఓం యక్ష్యై నమః
ఓం యక్షిణ్యై నమః
ఓం యక్షవల్లభాయై నమః
ఓం యజ్ఞప్రియాయై నమః
ఓం యజ్ఞపూజ్యాయై నమః
ఓం యజ్ఞతుష్టాయై నమః
ఓం యమస్తుతాయై నమః 910

ఓం యామినీయప్రభాయై నమః
ఓం యామ్యాయై నమః
ఓం యజనీయాయై నమః
ఓం యశస్కర్యై నమః
ఓం యజ్ఞకర్త్ర్యై నమః
ఓం యజ్ఞరూపాయై నమః
ఓం యశోదాయై నమః
ఓం యజ్ఞసంస్తుతాయై నమః
ఓం యజ్ఞేశ్యై నమః
ఓం యజ్ఞఫలదాయై నమః 920

ఓం యోగయోన్యై నమః
ఓం యజుస్తుతాయై నమః
ఓం యమీసేవ్యాయె నమః
ఓం యమారాధ్యాయై నమః
ఓం యమిపూజ్యాయై నమః
ఓం యమీశ్వర్యై నమః
ఓం యోగిన్యై నమః
ఓం యోగరూపాయై నమః
ఓం యోగకర్త్రుప్రియంకర్యై నమః
ఓం యోగయుక్తాయై నమః 930

ఓం యోగమయ్యై నమః
ఓం యోగయోగీశ్వరాంబికాయై నమః
ఓం యోగజ్ఞానమయ్యై నమః
ఓం యోనయే నమః
ఓం యమాద్యష్టాంగ యోగదాతాయై నమః
ఓం యంత్రితాఘౌఘ సంహారాయై నమః
ఓం యమలోకనివారిణ్యై నమః
ఓం యష్టివ్యష్టీశ సంస్తుత్యాయై నమః
ఓం యమాద్యష్టాంగ యోగయుజే నమః
ఓం యోగీశ్వర్యై నమః 940

ఓం యోగమాత్రే నమః
ఓం యోగసిద్ధాయై నమః
ఓం యోగదాయై నమః
ఓం యోగారూఢాయై నమః
ఓం యోగమయ్యై నమః
ఓం యోగరూపాయై నమః
ఓం యవీవస్యై నమః
ఓం యంత్రరూపాయై నమః
ఓం యంత్రస్థాయై నమః
ఓం యంత్రపూజ్యాయై నమః 950

ఓం యంత్రికాయై నమః
ఓం యుగకర్ర్యై నమః
ఓం యుగమయ్యై నమః
ఓం యుగధర్మ వివర్జితాయై నమః
ఓం యమునాయై నమః
ఓం యామిన్యై నమః
ఓం యామ్యాయై నమః
ఓం యమునాజల మధ్యగాయై నమః
ఓం యాతాయాత ప్రశమన్యై నమః
ఓం యాతనానాం నికృంతన్యై నమః 960

ఓం యోగావాసాయై నమః
ఓం యోగివంద్యాయై నమః
ఓం యత్తచ్ఛబ్ధస్వరూపిణ్యై నమః
ఓం యోగిక్షేమమయ్యై నమః
ఓం యంత్రాయై నమః
ఓం యావదక్షర మాతృకాయై నమః
ఓం యావత్పదమయ్యై నమః
ఓం యావచ్ఛబ్ద రూపాయై నమః
ఓం యధేశ్వర్యై నమః
ఓం యత్తదీయాయై నమః 970

ఓం యక్షవంద్యాయై నమః
ఓం యధ్విద్యాయై నమః
ఓం యతిసంస్తుతాయై నమః
ఓం యావద్విద్యామ్యయ్యై నమః
ఓం యావద్విద్యా బృందసువందితాయై నమః
ఓం యోగహృత్ఫద్మనిలయాయై నమః
ఓం యోగివర్యప్రియంకర్యై నమః
ఓం యోగవంద్యాయై నమః
ఓం యోగిమాత్రే నమః
ఓం యోగీశఫలదాయిన్యై నమః 980

ఓం యక్షవంద్యాయై నమః
ఓం యక్షపూజ్యాయై నమః
ఓం యక్షరాజసుపూజితాయై నమః
ఓం యజ్ఞరూపాయై నమః
ఓం యజ్ఞతుష్టాయై నమః
ఓం యాయజూకస్వరూపిణ్యై నమః
ఓం యంత్రారాధ్యాయై నమః
ఓం యంత్రమధ్యాయై నమః
ఓం యంత్రకర్తృప్రియంకర్యై నమః
ఓం యంత్రా రూఢాయై నమః 990

ఓం యంత్ర తంత్ర పూజ్యాయై నమః
ఓం యోగిధ్యాన పరాయణాయై నమః
ఓం యజనీయాయై నమః
ఓం యమస్తుత్యాయై నమః
ఓం యోగయుక్తాయై నమః
ఓం యశస్కర్యై నమః
ఓం యోగబద్ధాయై నమః
ఓం యతిస్తుత్యాయై నమః
ఓం యోగజ్ఞాయై నమః
ఓం యోగనాయక్యై నమః 1000

ఓం యోగజ్ఞాన ప్రదాయై నమః
ఓం యక్ష్యై నమః
ఓం యమబాధివినాశిన్యై నమః
ఓం యోగికామ్యప్రదాత్ర్యే నమః
ఓం యోగిమోక్ష ప్రదాయిన్యై నమః
ఓం మహా సరస్వత్యై నమః 1006


అర్దం కోసం wikipediaని, శ్లోకాలకోసం wikisourceని చూడండి.

ఇవి కూడా చూడండి[మార్చు]