వికీసోర్స్ చర్చ:ఆర్కీవ్ లో అధిక వీక్షణలుగల పుస్తకాలు
విషయాన్ని చేర్చుస్వరూపం
తాజా వ్యాఖ్య: లింకులు టాపిక్‌లో 6 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961
లింకులు
[మార్చు]@Arjunaraoc: మంచి విలువైన జాబితాని వికీసోర్సులో చేర్చినందులకు ధన్యవాదాలు. వీనిలో కొన్ని ఇప్పటికే తెలుగు వికీసోర్సులో ఉన్నాయి. వాటి లింకులు ఇక్కడ చేర్చితే ఎలావుంటుంది.--Rajasekhar1961 (చర్చ) 14:59, 24 ఆగస్టు 2018 (UTC)
- Rajasekhar1961 , మంచి ఆలోచన. అర్జున (చర్చ) 00:55, 25 ఆగస్టు 2018 (UTC)
- లింకులు ఇస్తున్నాను. ఒకసారి చూడండి. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 03:44, 25 ఆగస్టు 2018 (UTC)