వికీసోర్స్:తొలగింపు కొరకు వ్యాసాలు/తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ
స్వరూపం
సహాయం అందించబడింది
నకలు హక్కుల అనుమతి పత్రం వివరాలు లేవు --అర్జున (చర్చ) 08:34, 31 ఆగస్టు 2019 (UTC)
- User:Nrahamthulla గారు అనుమతి పత్రం పొంది OTRS లో చేర్చండి. --అర్జున (చర్చ) 08:35, 31 ఆగస్టు 2019 (UTC)
- ఆయన నెల్లూరుజిల్లా ఆత్మకూరులో ఉన్నారు.ఫోను పలకడంలేదు.ఈ శతకం నా అభర్ధన మేరకే రాశారు.దీనిని నేను ప్రింటు చేయించి 2000 కాపేఏలు తిరుపతి ప్రపంచతెలుగు మహాసభల్లో పంచిపెట్టాను.అనుమతిపత్రం పొందటం ఇప్పుడునాకు కష్టమే. తొలగించండి అభ్యంతరం లేదు.నా తెలుగులోపాలన పుస్తకంలో ఆయన నోటిమాట అనుమతితోనే ప్రచురించుకున్నాను.--Nrahamthulla (చర్చ) 01:48, 3 సెప్టెంబరు 2019 (UTC)
- User:Nrahamthulla గారికి, మీ స్పందనకు ధన్యవాదాలు. మీ తెలుగుపాలన పుస్తకంలో వున్నాయంటున్నారు కాబట్టి, మీ పుస్తకాన్ని CC-BY-SA లో విడుదలచేస్తే (కామన్స్ లోకి ఎక్కించడం ద్వారా), దానిలోకి తరలించి, ఆ తరువాత వీటిని తొలగించవచ్చు. ఇది మీకు సమ్మతమేమో తెలపండి.--అర్జున (చర్చ) 05:29, 3 సెప్టెంబరు 2019 (UTC)
- గోపాలకృష్ణగారు 1.12.2018 న చనిపోయారని ఆయనకుమారుడు మురళి (9493513851) చెప్పారు.అందువలన అతని ఫోటో నైనా వేసే అవకాశం ఉందా?
- Nrahamthulla గారికి, మీరు ఇప్పటికే వికీ ప్రాజెక్టు ఖాతా కలిగివున్నారు కాబట్టి,మీ దగ్గర pdf రూప పుస్తకముంటే దానిని * తెలుగులో పాలన పుస్తకాన్ని CC-BY-SA లో విడుదల చేయటం ఎలాగో స్టెప్స్ చెప్పండి.--Nrahamthulla (చర్చ) 08:59, 9 సెప్టెంబరు 2019 (UTC)
- Nrahamthulla గారికి, మీరు ఇప్పటికే వికీ ప్రాజెక్టు ఖాతా కలిగివున్నారు కాబట్టి,మీ దగ్గర pdf రూప పుస్తకముంటే దానిని commons:Special:UploadWizard వాడి పుస్తకం ఎక్కించండి. తరువాత ఇక్కడ ఆ పేరుతో సూచిక పేజీ చేయాలి. ఇప్పటికే వున్న పేజీలోని సమాచారం ఆ పుస్తక పుటపేజీలలో నకలు చేసి అతికించాలి. వికీసోర్స్ లో పనికి మీకు సందేహాలున్నా, సహాయం కావలసివచ్చిన ఇక్కడి సభ్యులు తోడ్పడతారు.--అర్జున (చర్చ) 23:34, 9 సెప్టెంబరు 2019 (UTC)
- Nrahamthulla గారికి,మీ స్పందన తెలియచేయండి. --అర్జున (చర్చ) 06:19, 18 సెప్టెంబరు 2019 (UTC)
- https://archive.org/details/nrahamthulla_gmail లో పుస్తకము ఉన్నది.అందులూ ఈ శతకము ఒక చాప్టర్ గా ఉన్నది--Nrahamthulla (చర్చ) 11:10, 23 సెప్టెంబరు 2019 (UTC)
- Nrahamthulla గారికి, ఒక సంవత్సరం క్రింద ఎక్కించినదాన్ని కామన్స్ వారు తొలగించారు. నేను ఆ తొలగింపును రద్దుచేయమని అభ్యర్ధించాను. --అర్జున (చర్చ) 06:38, 5 అక్టోబరు 2019 (UTC)
- Nrahamthulla గారికి, కామన్స్ లో చర్చల అనంతరం, పుస్తకంలో వేరేవారి నకలుహక్కుల కల విషయాలుండటం (పత్రికల క్లిప్పింగులు) మరియు వాటిని వాడుకొనటానికి అనుమతులు లేకపోవడం వలన, ఈ పుస్తకం కామన్స్ లో చేర్చుట సరికాదనిపించింది. అందువలన పై ప్రతిపాదన విరమిస్తున్నాను. ప్రస్తుతానికి {{No license}} చేర్చుతాను. అనుమతి పొందడానికి ప్రయత్నాలు వీలైతే కొనసాగించండి. --అర్జున (చర్చ) 07:59, 5 అక్టోబరు 2019 (UTC)
:::::::
- Arjunaraoc గారూ తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ పద్యాలను రచయిత నా కోరిక మేరకే రాశారు.ఆయన సమ్మతితో అతని పేరుతోనే నేను నా పుస్తకంలో ముద్రించుకున్నాను.రచయిత దొరికితే అనుమతి మీకు సంపాదించి పంపేవాడినే.ఆయన నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉంటున్నట్లు చెప్పారు. కామన్స్ వారు మా దగ్గర హామీ తీసుకోవచ్చుకదా? 2019-10-11T16:12:33 2405:204:62a4:6ae9:c5fc:6923:bd70:e6b3
- లిఖిత పూర్వక ఒప్పందం వుంటేనే పరిగణించబడుతుంది. --అర్జున (చర్చ) 04:58, 22 అక్టోబరు 2019 (UTC)