వాడుకరి చర్చ:Mohana Narahari

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

Mohana Narahari గారు, తెలుగు వికీసోర్స్ కు స్వాగతం! వికీసోర్స్ లో సభ్యులైనందుకు అభినందనలు.

  • ఈ సముదాయములో మీ పని సజావుగా సాగుతుందని ఆశిస్తున్నాం. సహాయము కావాలిస్తే, ఇక్కడ సహాయ పేజీలు చూడండి.(ముఖ్యంగా గ్రంథాలను చేర్చటం మరియు వికీసోర్స్ యొక్క శైలి మార్గదర్శిని కొత్తవారికి ఉపయోగపడతాయి). ఈ సముదాయం గూర్చిన ప్రశ్నలను రచ్చబండలో అడగవచ్చు లేదా సముదాయానికి సంబంధించిన విషయాలను చర్చించవచ్చు. మీరు ఈ ప్రాజెక్టునకు సహాయం చెయ్యాలనుకొంటే ఇక్కడ చేయవలసిన పనుల జాబితా సముదాయ పందిరిలో ఉన్నది.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి

తెలుగు వికీసోర్స్ లో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   అర్జున (చర్చ) 04:01, 22 ఆగస్టు 2019 (UTC)

OCR చేర్చగానే అచ్చు దిద్దడం[మార్చు]

User:Mohana Narahari గారికి, మీరు తెలుగు వికీసోర్స్ లో కృషి చేస్తున్నందులకు ధన్యవాదాలు. OCR రూపు చేర్చిన తర్వాత వెంటనే ఆ పేజీని ఒకమారు అచ్చుదిద్దడం మంచిది. గతానుభవంలో కొన్ని పుస్తకాలకు కేవలం ఓసిఆర్ చేర్చడం జరిగింది కాని ఎవరు అచ్చుదిద్దడం పూర్తి చేయలేదు. ఆ ఓసిఆర్ లో దోషాలున్నందున అ పేజీలు ఉపయోగంలేకుండా పోయాయి. అటువంటి పేజీలు తొలగించబడ్డాయి.--అర్జున (చర్చ) 04:03, 22 ఆగస్టు 2019 (UTC)

మూస {{Telugu poem}} లో సవరణలు[మార్చు]

మూసలో కొద్దిగా సవరణ చేశాను. పద్య రకం తరువాత చిహ్నం నేరుగా టైపు చేయాలి. పద్య మూలం కుడివైపు వచ్చేటట్లు చేశాను. గమనించండి. ఇప్పటిదాకా వాడినవి సవరిస్తున్నాను. ఏమైనా మిగిలిపోతే సవరించండి.--అర్జున (చర్చ) 00:43, 29 ఆగస్టు 2019 (UTC)

@అర్జున ధన్యవాదాలు. - Mohana Narahari (చర్చ) 06:03, 9 సెప్టెంబరు 2019 (UTC)