Jump to content

వాడుకరి చర్చ:Lahariyaniyathi

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీసోర్స్ నుండి
తాజా వ్యాఖ్య: అన్నమయ్య కీర్తనలు టాపిక్‌లో 9 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961

స్వాగతం[మార్చు] Pvlkantharao గారు, తెలుగు వికీసోర్స్ కు స్వాగతం! వికీసోర్స్ లో సభ్యులైనందుకు అభినందనలు.

ఈ సముదాయములో మీ పని సజావుగా సాగుతుందని ఆశిస్తున్నాం. సహాయము కావాలిస్తే, ఇక్కడ సహాయ పేజీలు చూడండి.(ముఖ్యంగా గ్రంథాలను చేర్చటం మరియు వికీసోర్స్ యొక్క శైలి మార్గదర్శిని కొత్తవారికి ఉపయోగపడతాయి). ఈ సముదాయం గూర్చిన ప్రశ్నలను రచ్చబండలో అడగవచ్చు లేదా సముదాయానికి సంబంధించిన విషయాలను చర్చించవచ్చు. మీరు ఈ ప్రాజెక్టునకు సహాయం చెయ్యాలనుకొంటే ఇక్కడ చేయవలసిన పనుల జాబితా సముదాయ పందిరిలో ఉన్నది. తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి. దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (Nrgullapalli (చర్చ) 06:06, 7 ఆగష్టు 2015 (UTC)) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.) వికీసోర్స్ ను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు. తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి. మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి తెలుగు వికీసోర్స్ లో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png Nrgullapalli (చర్చ) 06:06, 7 ఆగష్టు 2015 (UTC)

అన్నమయ్య కీర్తనలు

[మార్చు]

అన్నమాచార్యుని కీర్తనలను చేర్చడం మొదలుపెట్టినందులకు ధన్యవాదాలు. ఇప్పటికే చాలా కీర్తనలు (సుమారు 1500 పైగా; వర్గం:అన్నమయ్య పాటలు లో చూడండి) ఒక పద్ధతిలో చేర్చబడ్డాయి. మీవి కూడా చేర్చినచో వానిలో కొన్ని డూప్లికేషన్లు ఉండే అవకాశం ఉన్నది. ఈ సమస్యను మీరెలా పరిష్కరిస్తారో దయచేసి తెలియజేయండి.--Rajasekhar1961 (చర్చ) 05:05, 5 సెప్టెంబరు 2015 (UTC)Reply

Apologies for writing in English:

Dear Rajashekhar Garu, Thanks for the suggestion. I have started adding Annamayya Keertanas after looking at the Annammayya Project on Facebook. My aim is to increase the collection by many folds. I am cross checking the available Keertanas on Wikisource before I add a new Keertana. As soon as I finish adding them and shall work on categorisation and further proof read to match the earlier standards. Regards,

Requests for comment-Proofreadthon

[మార్చు]

Dear friends,
I started a discussion and Request for comment here. Last year we conducted two Proofread-Edithon contest. Your feedback and comments are very much needed to set the future vision of Indic language Wikisource. Although, English might be a common language to discuss, feel free to write in your native language.
On behalf of Indic Wikisource Community
Jayanta Nath 13:48, 13 మార్చి 2021 (UTC)