వాడుకరి చర్చ:Bhavya2207

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి

స్వాగతం[మార్చు]

Bhavya2207 గారు, తెలుగు వికీసోర్స్ కు స్వాగతం! వికీసోర్స్ లో సభ్యులైనందుకు అభినందనలు.

  • ఈ సముదాయములో మీ పని సజావుగా సాగుతుందని ఆశిస్తున్నాం. సహాయము కావాలిస్తే, ఇక్కడ సహాయ పేజీలు చూడండి.(ముఖ్యంగా గ్రంథాలను చేర్చటం మరియు వికీసోర్స్ యొక్క శైలి మార్గదర్శిని కొత్తవారికి ఉపయోగపడతాయి). ఈ సముదాయం గూర్చిన ప్రశ్నలను రచ్చబండలో అడగవచ్చు లేదా సముదాయానికి సంబంధించిన విషయాలను చర్చించవచ్చు. మీరు ఈ ప్రాజెక్టునకు సహాయం చెయ్యాలనుకొంటే ఇక్కడ చేయవలసిన పనుల జాబితా సముదాయ పందిరిలో ఉన్నది.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి

తెలుగు వికీసోర్స్ లో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   అర్జున (చర్చ) 23:38, 22 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

శైలి గమనించండి[మార్చు]

మీరు అచ్చుదిద్దడం ఇంకొంత మెరుగుగా చేయాలి.సూచిక_చర్చ:Amsumathi_by_Adavi_Bapuraju.pdf#శైలి_సూచనలు చూడండి. మీరు అచ్చుదిద్దినతరువాత అధ్యాయల రూపు సరిగా ఉన్నదా చూసి అవసరమైతే తగిన మార్పులు చూడండి. ఇప్పటికే సరిచేసిన తొలి అధ్యాయల పేజీలు (ఉదా:అడవి శాంతిశ్రీ/ప్రథమ భాగం )చూసి అనుసరిస్తే మంచిది.--అర్జున (చర్చ) 10:05, 25 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Community Insights Survey[మార్చు]

RMaung (WMF) 14:29, 9 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Reminder: Community Insights Survey[మార్చు]

RMaung (WMF) 19:11, 20 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Reminder: Community Insights Survey[మార్చు]

RMaung (WMF) 17:02, 4 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Indic Wikisource Proofreadthon[మార్చు]

Sorry for writing this message in English - feel free to help us translating it

Indic Wikisource Proofreadthon II 2020[మార్చు]

Sorry for writing this message in English - feel free to help us translating it