Jump to content

వాడుకరి చర్చ:వైజాసత్య

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీసోర్స్ నుండి
(వాడుకరి చర్చ:వైఙాసత్య నుండి మళ్ళించబడింది)
తాజా వ్యాఖ్య: Indic Wikisource Proofreadthon టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: Jayanta (CIS-A2K)
నమస్కారం, వైఙాసత్య గారూ, తెలుగు వికీసోర్స్‌కు స్వాగతం! వికీసోర్స్‌ పై మీ ఆసక్తికి ధన్యవాదములు. ఈ సముదాయములో మీ పని సజావుగా సాగుతుందని ఆశిస్తున్నాం. సహాయము కావాలిస్తే, ఇక్కడ సహాయ పేజీలు చూడండి.(ముఖ్యంగా గ్రంథాలను చేర్చటం మరియు వికీసోర్స్ యొక్క శైలి గైడు) కొత్తవారికి ఉపయోగపడతాయి). ఈ సముదాయం గూర్చిన ప్రశ్నలను రచ్చబండలో అడగవచ్చు లేదా సముదాయానికి సంబంధించిన విషయాలను చర్చించవచ్చు. మీరు ఈ ప్రాజెక్టునకు సహాయం చెయ్యలానుకొంటే ఇక్కడ చేయవలసిన పనుల జాబితా సముదాయ పందిరిలో ఉన్నది. ఇంకా ఏమైనా ప్రశ్నలుంటే నా చర్చాపేజీలో అడగటానికి సందేహించవచ్చు. వైఙాసత్య 20:02, 10 జూలై 2007 (UTC)Reply

Please Remove the pages in musa:Remove. I dont know how to remove page. Can you tell me. Please add help page.

MediaWiki:Common.css

[మార్చు]

ప్రస్తుతమున్న style చాలా గాడిగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఆంగ్ల వికీసోర్సు common.cssనే తెలుగు వికీసోర్సుకు కూడా వాడే అవకాశాలను పరిశీలించండి. __Mpradeep 19:33, 20 జూన్ 2007 (UTC)Reply

వికీసోర్స్ కి మీ సహకారం

[మార్చు]

వికీసోర్స్ లో మీరు చేసిన కృషి గొప్పది. వికీసోర్స్ ని నవీకరించే దిశగా పనిజరుగుతున్నది. దానికి సహకరించండి. వివరాలకు Wikisource:రచ్చబండ చూడండి.--అర్జున (చర్చ) 12:27, 6 ఫిబ్రవరి 2013 (UTC)Reply

నిర్వాహక హోదాకు మద్దతు తెలిపినందుకు ధన్యవాదములు

[మార్చు]

నమస్కారం,
నిర్వాహక హోదాకు మద్దతు తెలిపి నన్ను తెలుగు వికీసోర్సులో నిర్వాహకునిగా గుర్తించినందుకు ధన్యవాదములు. కురాన్ భావామృతంకి సంబంధించి కొన్ని చెత్తతొలగింపు పనులకు ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకూడదని ఈ హోదా కోరాను. ఆపై ఈ హోదాను ఎలా సద్వినియోగపరుచుకోవాలో తెలుపగలరు.
రహ్మానుద్దీన్ (చర్చ) 17:23, 25 జూన్ 2013 (UTC)Reply

Your admin status

[మార్చు]

Hello. I'm a steward. A new policy regarding the removal of "advanced rights" (administrator, bureaucrat, etc.) was adopted by community consensus recently. According to this policy, the stewards are reviewing administrators' activity on wikis with no inactivity policy.   You meet the inactivity criteria (no edits and no log actions for 2 years) on tewikisource, where you are an administrator. Since that wiki does not have its own administrators' rights review process, the global one applies.   If you want to keep your rights, you should inform the community of the wiki about the fact that the stewards have sent you this information about your inactivity. If the community has a discussion about it and then wants you to keep your rights, please contact the stewards at m:Stewards' noticeboard, and link to the discussion of the local community, where they express their wish to continue to maintain the rights, and demonstrate a continued requirement to maintain these rights.   We stewards will evaluate the responses. If there is no response at all after approximately one month, we will proceed to remove your administrative rights. In cases of doubt, we will evaluate the responses and will refer a decision back to the local community for their comment and review. If you have any questions, please contact us on m:Stewards' noticeboard.   Best regards, Rschen7754 00:45, 25 జూలై 2014 (UTC)Reply

శ్రీ వివేకానంద సాహిత్య సర్వస్వం ప్రాజెక్టుకై సహాయం

[మార్చు]

వివేకానందుని సంపూర్ణ సాహిత్యం ఆంగ్ల వికీసోర్సులో ఇక్కడ అందుబాటులో ఉంది. The Complete Works of Swami Vivekananda . అంటే వివేకానందుని సాహిత్యమంతా కాపీరైట్ గడువులు తీరి జనస్వామ్యంలో స్వేచ్ఛానకలు హక్కులతో ఉన్నయి. వీటిని ఎవ్వరైనా పంచుకోవచ్చు, లేదా ముద్రించచ్చు, వాణిజ్యపరంగా ఉపయోగించుకోవచ్చు. వీటి తెలుగు అనువాదము రామకృష్ణ మఠము 'లేవండి మేల్కొనండి' పేరిట నాల్గు వేల పుటలతో పది సంపుటాలను వెలువరించింది. వారి తక్కిన అన్ని ప్రచురణలలోనూ కాపీరైట్ గమనికలు ఉన్నను, , 'లేవండి , మేల్కొనండి' గ్రంధమునకు ఎటువంటి కాపీరైట్ గమనికలు వాడలేదు. అదీ కాక అసలు మూలం జనస్వామ్యంలో స్వేచ్ఛాహక్కులతో వుంది. కనుక ఒక చారిత్రక వ్యక్తి యొక్క బోధనలు మనం వాడవచ్చు. నేను ఆ గ్రంథాన్ని యూనికోడ్ లోకి దాదాపుగ మార్చడం పూర్తైనది. మూలాలను యూనికోడ్ లో కింది గిట్ హబ్ ప్రాజెక్ట్ లో చేర్చాను. [[1] పుస్తకాలు_pdfs ఫోల్డర్ నందు కలవు. అన్ని పుటల html మూలాలు కలవు. ప్రతి పుటనందు తర్వాత, ముందు పుటలకు లంకెలు కూడా ఇవ్వబడ్డాయి. వరుస విరుపులు (line breaks) కూడా ఎందుకైనా భద్రపరచబడ్డవి. వాటిని తీసివెయ్యాలంటే -&nbsp;<BR> ను తొలగించి, ఆ తర్వాత &nbsp;<BR> ను స్పేస్ తోటి పునఃస్థాపించండి. ఇక <FONT> తోకలు కూడా వాడబడ్డాయి. వాటిని ఉపయోగించి విభాగాలను నిర్ణయించవచ్చు.

ఈ పేజీలనుండి వివిధ సంపుటాలను, ఆ సంపుటాలలో వివిధ గ్రంధాలను(భక్తి యోగం, జ్ఞానయోగం, మొదలగు) , వాటిలో వ్యాసాలను విభాగీకరించవలసి ఉన్నది. ఆ పని బహుశా వికీసోర్స్ లో గుంపు అందరం కలసి చేయవచ్చు. దామోదర (చర్చ) 07:10, 28 మార్చి 2017 (UTC)Reply

Your administrator status on te.wiktionary

[మార్చు]

Hello. A policy regarding the removal of "advanced rights" (administrator, bureaucrat, etc.) was adopted by community consensus in 2013. According to this policy, the stewards are reviewing activity on wikis with no inactivity policy.

You meet the inactivity criteria (no edits and no log actions for 2 years) on the wiki listed above. Since that wiki does not have its own rights review process, the global one applies.

If you want to keep your rights, you should inform the community of the wiki about the fact that the stewards have sent you this information about your inactivity. If the community has a discussion about it and then wants you to keep your rights, please contact the stewards at m:Stewards' noticeboard, and link to the discussion of the local community, where they express their wish to continue to maintain the rights.

If you wish to resign your rights, you can reply here or request removal of your rights on Meta.

If there is no response at all after approximately one month, stewards will proceed to remove your administrator and/or bureaucrat rights. In ambiguous cases, stewards will evaluate the responses and will refer a decision back to the local community for their comment and review. If you have any questions, please contact the stewards. Rschen7754 02:22, 13 జూన్ 2017 (UTC)Reply

Indic Wikisource Proofreadthon

[మార్చు]

Sorry for writing this message in English - feel free to help us translating it

Requests for comment-Proofreadthon

[మార్చు]

Dear friends,
I started a discussion and Request for comment here. Last year we conducted two Proofread-Edithon contest. Your feedback and comments are very much needed to set the future vision of Indic language Wikisource. Although, English might be a common language to discuss, feel free to write in your native language.
On behalf of Indic Wikisource Community
Jayanta Nath 13:47, 13 మార్చి 2021 (UTC)

Requests for comment-Proofreadthon

[మార్చు]

Dear friends,
I started a discussion and Request for comment here. Last year we conducted two Proofread-Edithon contest. Your feedback and comments are very much needed to set the future vision of Indic language Wikisource. Although, English might be a common language to discuss, feel free to write in your native language.
On behalf of Indic Wikisource Community
Jayanta Nath 13:48, 13 మార్చి 2021 (UTC)