వాడుకరి చర్చ:వేములపల్లి రానర
విషయాన్ని చేర్చుస్వరూపం
తాజా వ్యాఖ్య: కవితని శతకములు పేజీలో నేరుగా కనబడేట్లు చేయటం టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
స్వాగతం
[మార్చు]వేములపల్లి రానర గారు, తెలుగు వికీసోర్స్ కు స్వాగతం! వికీసోర్స్ లో సభ్యులైనందుకు అభినందనలు.
- ఈ సముదాయములో మీ పని సజావుగా సాగుతుందని ఆశిస్తున్నాం. సహాయము కావాలిస్తే, ఇక్కడ సహాయ పేజీలు చూడండి.(ముఖ్యంగా గ్రంథాలను చేర్చటం మరియు వికీసోర్స్ యొక్క శైలి మార్గదర్శిని కొత్తవారికి ఉపయోగపడతాయి). ఈ సముదాయం గూర్చిన ప్రశ్నలను రచ్చబండలో అడగవచ్చు లేదా సముదాయానికి సంబంధించిన విషయాలను చర్చించవచ్చు. మీరు ఈ ప్రాజెక్టునకు సహాయం చెయ్యాలనుకొంటే ఇక్కడ చేయవలసిన పనుల జాబితా సముదాయ పందిరిలో ఉన్నది.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- వికీసోర్స్ ను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి
తెలుగు వికీసోర్స్ లో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. శ్రీరామమూర్తి (చర్చ) 23:39, 21 ఏప్రిల్ 2022 (UTC)
కవితని శతకములు పేజీలో నేరుగా కనబడేట్లు చేయటం
[మార్చు] సహాయం అందించబడింది
నేను నా కవితని శతకములు పేజీలో నేరుగా కనబడేట్లు చేర్చాలనుకున్నాను కానీ ఆ పేజీలో ఉన్న శతకములు అనే సబ్ లింక్ లో చేరింది. నా కవిత నేరుగా శతకములు పేజీలో త తో మొదలయ్యే కవితలలో కనబడదానికి ఏమి చెయ్యాలి,, ఎవరైనా దయచేసి సహాయం చేయగలరు —వేములపల్లి రానర (చర్చ) 05:15, 22 ఏప్రిల్ 2022 (UTC)
- @వేములపల్లి రానర గారు, వికీసోర్స్ లో చేర్చడానికి ముద్రితమైన దాని పిడిఎఫ్ రూపంలోని పుస్తకాన్ని స్వేచ్ఛానకలుహక్కులతో వికీకామన్స్ లో ఎక్కించి, వికీసోర్స్ లో పాఠ్యం(యూనికోడ్) రూపం చేర్చి రూపుదిద్దాలి. కావున నేరుగా పాఠ్యం చేర్చవద్దు. ఇప్పటికే మీరు చేర్చినదానికి ముద్రితమైన దాని పిడిఎఫ్ రూపం వారం రోజులలో చేర్చకపోతే, మీరు చేర్చినది తొలగించబడుతుంది. ఇక మీ ప్రశ్నకు సమాధానం, మీరు చేర్చినపేజీ శతకములు 'త' అనే దానిలో సరిగానే వుంది. అర్జున (చర్చ) 23:34, 12 ఆగస్టు 2022 (UTC)
- అర్జున రావు గారూ, దయచేసి pdf ఎలా upload చేయాలో చెప్తారా,
- కృతజ్ఞతలు,
- భవదీయుడు ప్రసాద్ వేములపల్లి రానర (చర్చ) 09:25, 13 ఆగస్టు 2022 (UTC)
- @వేములపల్లి రానర పుస్తకం ముద్రితమైతే పుస్తకానికి డిటిపి చేసినవారిని పిడిఎఫ్ ప్రతి కోరండి. అది దొరకకపోతే, ముద్రితమైన పుస్తకాన్ని స్కానర్ ఉపయోగించి స్కాన్ చేసి పిడిఎఫ ప్రతి చేయాలి. ఆ తరువాత స్వేచ్ఛానకలుహక్కుల లైసెన్స్ తో వికీమీడియా కామన్స్ లో బొమ్మ అప్లోడ్ చేసినట్లే చేర్చండి. అర్జున (చర్చ) 13:11, 15 ఆగస్టు 2022 (UTC)
- ప్రత్యుత్తరం ఇచ్చినందుకు ధన్యవాదాలు!
- ఇవి నేను సొంతగా రాసుకున్న కవితలు, ఎక్కడా ప్రచురించ లేదు, ప్రచురితం కాని కవితలు ఇక్కడ ఏ రకంగానూ ఎక్కించలేమా? ఒకవేళ ఎక్కించ గలిగితే కామన్స్ లో బొమ్మ లైసెన్స్ 3.0 కింద ప్రచురించాలా.
- ముందుగా ధన్యవాదాలు,
- ప్రసాద్ 49.205.112.69 16:28, 15 ఆగస్టు 2022 (UTC)
- @వేములపల్లి రానర గారు, ప్రచురితం కాని కవితలు ఎక్కించకూడదు. అర్జున (చర్చ) 03:20, 16 ఆగస్టు 2022 (UTC)
- @వేములపల్లి రానర గారు, మీ తొలి వ్యాఖ్యకు నేను గతంలో ఇచ్చిన స్పందన పాక్షికమే అని గ్రహించాను. శతకములు పేజీలో కనబడటానికి, కావలసిన పేజీకి లింకు ఇస్తూ సవరించాలి. అర్జున (చర్చ) 03:22, 16 ఆగస్టు 2022 (UTC)
- @వేములపల్లి రానర పుస్తకం ముద్రితమైతే పుస్తకానికి డిటిపి చేసినవారిని పిడిఎఫ్ ప్రతి కోరండి. అది దొరకకపోతే, ముద్రితమైన పుస్తకాన్ని స్కానర్ ఉపయోగించి స్కాన్ చేసి పిడిఎఫ ప్రతి చేయాలి. ఆ తరువాత స్వేచ్ఛానకలుహక్కుల లైసెన్స్ తో వికీమీడియా కామన్స్ లో బొమ్మ అప్లోడ్ చేసినట్లే చేర్చండి. అర్జున (చర్చ) 13:11, 15 ఆగస్టు 2022 (UTC)