రాజశేఖరచరిత్రము/ప్రథమాశ్వాసము
చ. | ఎలుకల రాచతేజి నెఱ యెక్కుడుగాఁ డపరంజిపైఁడిని | 5 |
క. | ఆ కాళిదాస ముఖ్య | 6 |
గీ. | సరససంస్కృతపుష్పగుచ్ఛప్రభూత | 7 |
క. | చెప్పఁదగుఁ గవిత రసము | 8 |
శా. | గాడార్థప్రతిపాదనక్రమకళాకౌశల్యము ల్లేక వా | 9 |
వ. | అని యిష్ట దేవతాప్రార్థనంబును బురాతనచతురసుకవిప్రశంస | 10 |
కృతిపతి ప్రశంస
సీ. | భట్టియుగంధరప్రముఖులకృత్యంబు | |
| విక్రమార్కోదగ్రవిక్రమక్రమకళల్ | |
గీ. | దాసమానక్రియానూనగానసరణి | 11 |
క. | పేరోలగ ముండి కవి | 12 |
ఉ. | శంకరపాదసేవనవశంపదమానస పంకజాతని | 13 |
క. | నీ విపుడు చెప్పఁదలఁచిన | 14 |
వ. | అని సబహుమానంబుగాఁ గర్పూరతాంబూలానర్ఘ్యమణిమయాం | 15 |
కృతిపతివంశవర్ణనము
శా. | శశ్వత్తీవ్రతపోమహామహిమచే జంభాసురద్విట్పురీ | 16 |
క. | ఆకౌశికవంశాబుధి | 17 |
చ. | అతనికి సింగమాంబకు మహామహు లాశ్రితవజ్రపంజరుల్ | 18 |
ఉ. | సాళున నారసింహ మనుజప్రభు కార్యకళాదురంధరుం | 19 |
శా. | అంగాధీశ కళింగరాజ మగధాద్యక్షాది భూభృత్సభా | 20 |
క. | అందగ్రజునకు ధృతిజిత | 21 |
శా. | ఆరూఢోన్నతి నన్నపార్యుఁడును సింగామాత్యుఁడున్ సర్వవీ | 22 |
గీ. | అందు వరదయమంత్రి సంక్రందనునకు | 23 |
ఉ. | వారలలోన నగ్రజుఁ డవారితశౌర్యుఁడు తిమ్మమంత్రి మం | 24 |
శా. | నాదిండ్లాన్వయవార్ధిశీతరుచిదానక్షాత్రసంపన్నుఁ డా | 25 |
గీ. | సత్యగుణశీలి యమ్మహాసచివమణికి | 26 |
ఉ. | ప్రాపితరాజ్యవైభవనిరాకృతపాకవిరోధియైన యా | 27 |
సీ. | శీతలాకృతిఁ గొంత చెప్పంగఁదగుఁ జంద్రు | |
| వితరణస్థితిఁ గొంత ప్రతివచ్చు మేఘుండు | |
గీ. | కొంత యెనవచ్చు గాంభీర్యగుణమునందు | 28 |
క. | ఆయనుఁగుందమ్ముఁడు విన | 29 |
క. | ఆయప్పమంత్రిగుణములు | 30 |
సీ. | నిజకీర్తిజలధికు న్నిద్రగుణస్ఫూర్తి | |
గీ. | కపటరాజన్యమంత్రిదుర్వర్గభార | 31 |
మ. | పలుమా ఱంబుధరంబు చూపు బహురూపం బంబరాసక్తి శీ | 32 |
సీ. | ఏమంత్రిమణి నిజస్వామికార్యక్రియా | |
గీ. | యట్టి మంత్రికులోత్తంస మహితనృపతి | 33 |
గీ. | అమ్మహామంత్రి కతని యర్ధాంగలక్ష్మి | 34 |
ఉ. | చెప్పెడిదేమి నవ్వుచు రచించిన మాటలు రాము బాణముల్ | |
| దిప్ప వివేకశాలి యువతీజనచిత్తవినూత్నదర్శకుం | 35 |
శా. | నాదిండ్లప్పని శుభ్రకీర్తు లమృతాంధస్సింధువీచీఘటా | 36 |
క. | అప్పన పెట్టక నాదిం | 37 |
షష్ఠ్యంతములు
.క. | ఈదృగ్గుణాహికర్ణున | 38 |
క. | కుటిలారి భయదసేనా | 39 |
క. | దంభేతర మతిగతి సో | 40 |
క. | శ్రీకవితాపఘనోద్ఘు | 41 |
క. | శీలవదాళి విధాతకు | 42 |
వ. | అభ్యుదయపరంపరాభివృద్ధిగా నాయొనర్పంబూనిన యిమ్మహాప్రబం | 43 |
కథాప్రారంభము
.సీ. | సౌధచరద్వధూజనదర్పణీభవ | |
గీ. | బహువిధామోదమోదితభసలకలభ | 44 |
శా. | నీడల్పాఱు పసిండిమేడలపయిన్ నీలాలకల్ పుట్టచెం | 45 |
ఉ. | వారణవారకర్ణపుటవాతకిశోరవిసారసారక | 46 |
ఉ. | వాడల వాడలన్ మెఱయు పౌరవధూటుల వక్త్రపద్మసం | 47 |
ఉ. | గబ్బి పిసాళి వాలుఁ దెలికన్నుల తేటమిటారి చూపులన్ | 48 |
చ. | అరవిరిబాగుతో నలరు లమ్ము లతాంగుల లేఁతనవ్వులన్ | 49 |
ఉ. | కాఁకరపండువంటి జిగి గల్గినమేలి పసిండిధాత్రికిన్ | 50 |
క. | అన్నగరి చిఱుత యేనుఁగు | 51 |
చ. | బిసరుహబంధు కొండచఱిఁ బెట్టుటయొండెఁ బయోధినీటిలో | 52 |
వ. | మఱియు నప్పురంబు పురందరశిలాశకలనికరనిచితరచితవప్రప్రభా | |
| వర్ధితారామస్థలపరితోదారశాలికేదారంబులు సతతసన్నిహిత | 53 |
సీ. | శ్రీసతి సీమంతసిందూరవేదిక | |
గీ. | సజ్జనానూన కరుణారసప్రవర్తి | 54 |
మ. | అతఁ డుత్తుంగతురంగధాటి రభసుం డై విద్విషన్మండలీ | 55 |
క. | కనికరము మోడ్చు పగరం | |
| ననిలోనఁ జలము పూనిన | 56 |
సీ. | కడుపారఁగాఁ బచ్చికలు మేసి తముఁ దామె | |
గీ. | మునులు తపములు నిర్విఘ్నముగఁ జెలంగ | 57 |
క. | ఈలీల సకలధాత్రీ | 58 |
గీ. | పెద్దకాలంబు నడపిన పిదపఁ దనకు | 59 |
చ. | మలయజగంధి యీకరిసమాజము నీహయపంక్తి యీభటా | 60 |
ఉ. | మచ్చికతోడఁ బాఱులు కుమారుని నక్కునఁ జేర్చి వీథికిన్ | 61 |
సీ. | లోచనానందకల్లోలినీభర్తకు | |
గీ. | దుఃఖములఁ బాసి ముక్తికి ద్రోవ చూపి | 62 |
ఉ. | చందురువంటి నెమ్మొగము చక్కటిఁ దూలఁగఁ బుట్టు వెండ్రుకల్ | 63 |
గీ. | తోయజానన యొకబుద్ధి తోఁచె నాకు | 64 |
గీ. | నీలకంఠుని శిరసుపై నీళ్ళు చల్లి | |
| గామధేనువు వానింటి గాడి పసర | 65 |
సీ. | నవరత్నమయభూషణములు దాల్చినవారు | |
గీ. | చక్కదనమున వన్నెకు నెక్కువారు | 66 |
సీ. | కడలేని సంసారజడధిలో మునిఁగిన | |
గీ. | నిరవధిక్రూరపాతకదురవగాహ | 67 |
క. | కావున మన మద్దేవుని | 68 |
క. | హాకటశైల ధనుర్ధరుఁ | 69 |
ఉ. | ఎచ్చటఁ జూచినం బ్రమథహిండితచండనిశాతవర్తనం | 70 |
శా. | చూడం జిత్రము పత్రపుష్పముల కంచుం జేరనేతెంచి పెన్ | 71 |
శా. | కించిన్మర్దళనృత్యగీతసరసక్రీడావిధంబుల్ శుకీ | 72 |
సీ. | చంద్రకాంతోపలస్వచ్ఛవేదీస్థలుల్ | |
| మృగమదపంకంబు మేననిండ నలంది | |
గీ. | ధూపమర్పించి కర్పూరదీప మొసఁగి | 73 |
శా. | రాజచ్చంద్రశిలాతలాంతరలతారమ్యప్రదేశంబులన్ | 74 |
క. | సంతానకాంక్ష నాశ్రిత | 75 |
క. | ఆమానవపతి చిత్తా | 76 |
వ. | ఇవ్విధంబున బరమశైవాచారసంపన్ను లగు దంపతు లప్పరమేశ్వ | 77 |
చ. | కలగని యమ్మహీవిభుఁడు గ్రక్కున లేచి నిజంబుగా మదిన్ | 78 |
మ. | అని యంతంతకు నమ్మహామహిమ కత్యాశ్చర్యముం బొంది య | |
| జనకంబైన ఫలంబు మౌళినిడి వక్షఃపీఠిపైఁ దార్చి లో | 79 |
ఉ. | పాలిక మేలుకొల్పి నరపాలశిఖామణి వింటివే వినీ | 80 |
క. | వచ్చి భవద్భక్తికి నే | 81 |
క. | అని పలికి యభవుడిచ్చిన | 82 |
ఉ. | ఇచ్చిన మ్రొక్కి పుచ్చుకొని యింపును సొంపును బల్లవింపఁగా | 83 |
సీ. | చూపుఁ దేటుల పిల్లలూ పాడఁజొచ్చెఁబో | |
గీ. | ననఁగ నొకకొత్తచెల్వ మయ్యంబుజాత | 84 |
క. | ఈరీతి నమ్మృగేక్షణ | 85 |
సీ. | కౌను దొడ్డతనంబుఁ గని చింతపడుగతిఁ | |
గీ. | గలికి బేడిసమీలతోఁ గలహమాడు | 86 |
వ. | అట్లు గర్భభరాలసయైన యయ్యంగనకుం బుంసవనాది కృత్యంబులు | 87 |
మ. | కురిసెం బువ్వులవాన చూపరుల చూడ్కుల్ వేడ్క నోలాడఁగా | 88 |
ఉ. | అప్పుడు బంధుమిత్రసచివాన్వితుఁడై మహనీయవైభవం | 89 |
మ. | నరనాథోత్తముఁ డీగతిన్ వివిధదానప్రౌఢిఁ బుత్త్రోత్సవ | 90 |
శా. | వైరించప్రతిభావదావదవచోవైయాత్యసాతత్యస | 91 |
క. | చతురతరవచనరచనా | 92 |
మాలిని. | హరిచరణపరయోజధ్యానసంధానమార్గా | 93 |
గద్య
ఇది శ్రీమదఘోర శివాచార్య గురుకరుణావిశేషలబ్ధసారస్వత
మాదయామాత్యపుత్త్ర మల్లయనామధేయప్రణీతం బైన
రాజశేఖరచరిత్రంబును మహాప్రబంధంబునందుఁ
బ్రథమాశ్వాసము.