రచయిత చర్చ:సయ్యద్ నశీర్ అహమ్మద్

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

యూనికోడ్ పాఠ్యీకరణ లో దోషాలు సవరణ[మార్చు]

ఈ ప్రాజెక్టులోని పుస్తకాలకు యూనికోడ్ పాఠ్యీకరణ ప్రోగ్రామ్ అక్షర దోషాలు చాలా చేర్చింది. ఇవి బాట్ తో సరిచేయడం లేక మెరుగైన యూనికోడ్ పాఠ్యీకరణ చేసేదాక, దీని పై పని ప్రాధాన్యం తగ్గించడం మంచిది. రహ్మానుద్దీన్ గారితో ఇటీవల మాట్లాడినపుడు మెరుగైన మూలం సంపాదించి యూనికోడ్ పాఠ్యీకరణలో దోషాలు తగ్గించటానికి ప్రయత్నిస్తానన్నారు. రెండు సూచిక చర్చా పేజీలలో ఇదే వ్యాఖ్య వ్రాశాను. మిగత పుస్తకాలలో పనిచేసేవారికి తెలియాలని ఇక్కడ వ్రాస్తున్నాను.--అర్జున (చర్చ) 04:56, 9 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరి:రహ్మానుద్దీన్, వాడుకరి:Pavan_Santhosh_(CIS-A2K)గార్లకు దీనిలో ఏమైనా పురోగతి వున్నదా? లేనిచో అచ్చుదోషాలు దిద్దిన వాటిని అలానే వుంచి, మిగతా పుస్తకాల పాఠ్యాన్ని తొలగించటం మంచిది. వికీసోర్స్ మెరుగు చేయటానికి తోడ్పడుతుంది.--అర్జున (చర్చ) 01:35, 5 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

2018-04-05న పేజీ నాణ్యత గణాంకాలు[మార్చు]

cl_to pagecount
Pages_using_invalid_self-closed_HTML_tags 2
అచ్చుదిద్దబడని 355
అచ్చుదిద్దబడినవి 445
ఆమోదించబడ్డవి 1323

--అర్జున (చర్చ) 10:47, 7 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

తొలగింపు పని పురోగతి[మార్చు]

స్పందనలు లేనందున పేజీనాణ్యత తక్కువగా వున్న వాటిలో విషయము తీసివేయడం, పేజీనాణ్యతని సరియైన విధంగా మార్చడం జరిగింది


సవరణల తరువాత గణాంకాలు
cl_to pagecount
Pages_using_invalid_self-closed_HTML_tags 2
అచ్చుదిద్దబడని 829
అచ్చుదిద్దబడినవి 3
ఆమోదించబడ్డవి 1291

--అర్జున (చర్చ) 00:20, 24 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ఇప్పటివరకే అచ్చుదిద్దినవాటికి చేయవలసిన పని[మార్చు]

 • ఇంకొక సారి అచ్చుదిద్దాలి.
 • కొత్త స్కాన్ నుండి బొమ్మలు లేక ప్రత్యేకంగా బొమ్మలు చేర్చి సరిచేయాలి
 • పేజీ కూర్పులో పేజీ శీర్షిక, భూమికలను ఆయా స్థానాలలోకి చేర్చాలి.
 • అధ్యాయ కూర్పులు చేయాలి.
 1. అక్షరశిల్పులు - 181 పేజీలు (కొత్త స్కాన్ చేర్చబడింది, బొమ్మలు సరిచేయాలి)
 2. చిరస్మరణీయులు, మొదటి భాగం - 227 పేజీలు
 3. షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్ - 75 పేజీలు
 4. మైసూరు పులి టిపూ సుల్తాన్ - 71 పేజీలు
 5. 1857 ముస్లింలు - 305 పేజీలు
 6. భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు - 73 పేజీలు
 7. భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు - 299 పేజీలు

--అర్జున (చర్చ) 00:20, 24 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

పేజీ రూపు దిద్దడానికి ఉదాహరణ[మార్చు]

పుట:1857 ముస్లింలు.pdf/39 చూడండి. <poem>. . . </poem> పద్యాలు, శ్లోకాలు రూపు దిద్దడానికే పాఠ్యానికి అవసరంలేదు. పాఠ్యంలో పేరా విరుపులకు ఒక ఖాళీ లైను <br/> చేర్చండి. పేజీలో శీర్షికలకు మరింత సమాచారానికి వికీసోర్స్:రచ్చబండ#పేజీలు రూపుదిద్దడంలో మెరుగైన సూచనలు చూడండి.--అర్జున (చర్చ) 05:26, 15 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]