రచయిత:మంత్రిప్రెగడ భుజంగరావు
Appearance
←రచయిత అనుక్రమణిక: మ | మంత్రిప్రెగడ భుజంగరావు (1876–1940) |
సాహిత్యపోషకుడు, శతాధికగ్రంథ రచయిత, పశ్చిమ గోదావరి జిల్లా లక్కవరము జమీందారు. |
-->
రచనలు
[మార్చు]- గానామృతము (1897) ( పాఠ్యీకరణ ప్రాజెక్టు)
- సర్వలక్షణసారసంగ్రహము (1901) ( పాఠ్యీకరణ ప్రాజెక్టు)
- సంస్కృతభాషా వాజ్మయము. - ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక 1911
- విభక్తా౽విభక్త కుటుంబ స్థితులు - ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక 1920
- తిక్కయజ్వన్మృతి - ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక 1920
- దైవానుకరణము (ఆంగ్లేయానువాదక నవల, 1925) ( పాఠ్యీకరణ ప్రాజెక్టు)
ప్రచురణలు
[మార్చు]- ఏనుగు లక్ష్మణ కవి రచించిన రామేశ్వర మహత్యము (1903)