రచయిత:మండపాక పార్వతీశ్వర శాస్త్రి
←రచయిత అనుక్రమణిక: మ | మండపాక పార్వతీశ్వర శాస్త్రి (1833–1897) |
-->
రచనలు
[మార్చు]- యాత్రా చరిత్ర (1915) ( పాఠ్యీకరణ ప్రాజెక్టు)
- శ్రీకృష్ణాభ్యుదయము (1902) External scan
- ప్రబంధసంబంధబంధనిబంధనగ్రంథము (1896) ( పాఠ్యీకరణ ప్రాజెక్టు)
- విరిసెజ్జ (1935) ( పాఠ్యీకరణ ప్రాజెక్టు)
- గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 2/సంచిక 3-4/భారత భాషకును నేటిగ్రాంధిక భాషకును భేదము
ఏకప్రాస శతకములు
[మార్చు]1. బ్రహ్మేశ శతకము 2. చిత్త్రిశతి 3. వేంకటశైలనాయద్విశతి 4. విశ్వనాయక శతకము 5. విశ్వనాథస్వామి శతకము 6. కాశీ విశ్వనాథ శతకము 7. పార్థివలింగ శతకము 8. పరమశివ శతకము 9. సూర్యనారాయణ శతకము 10. బాల శశాంకమౌళి శతకము 11. చంద్రఖండ కలాప శతకము 12. కలిపురుష శతకము 13. ఈశ్వర శతకము.
శతకములు
[మార్చు]1. సీతారామ ద్వ్యర్థిశతకము 2. శ్రీజనార్దన శతకము 3. కాశి కా విశ్వనాథ సీసపద్య శతకము 4. పరమాత్మ శతకము 5. పార్వతీశ్వర శతకము 6. కాశీవిశ్వనాథ ప్రభూశతకము 7. సుర్యనారాయణ శతకము 8. వేంకటరమణ శతకము 9. వరాహ నరసింహ శతకము 10. జగద్రక్షక శతకము 11. రమానాయక శతకము 12. ఆంజనేయ శతకము 13. రామ రక్షాశతకము 14. గోపాలకృష్ణ శతకము 15. బాలకృష్ణ శతకము 16. రఘుపతి శతకము 17. జగన్నాయక శతకము 18. రామలింగేశ్వర శతకము 19. సర్వకామదా శతకము 20. గణపతి శతకము 21. హరి శతకము 22 హరిహరేశ్వర శతకము 23. మాలికా కృతులు, దండకములు మరికొన్ని కలవు.
కావ్యములు
[మార్చు]1. శ్రీ రాధాకృష్ణ సంవాదము 2. బొబ్బిలి మహారాజ వంశావళి 3. ఉమా సంహిత 4. కాంచీ మహత్త్వము 5. అమరుకము 6. అక్షరమాలి కాఖ్య నిఘంటువు.
గద్యకావ్యములు
[మార్చు]2. గురుచిత్రకథ 3. లఘుచిత్రకథ 4. శ్రీ బొబ్బిలి మహారాజ వంశావళి.
సంస్కృత కృతులు
[మార్చు]1. గుణశ్లోకాది చిత్రరచన 2.కవితా వినోద కోశము 3.సీతా నేతృస్తుతి 4. కాశీశ్వరాష్టకము 5. మంగశాష్టక చతుష్టయము 6. శ్రీ వేంకటగిరి ప్రభు ద్వ్యర్థిశ్లోక కదంబము .