రచయిత:కొమర్రాజు వెంకట లక్ష్మణరావు
స్వరూపం
←రచయిత అనుక్రమణిక: క | కొమర్రాజు వెంకట లక్ష్మణరావు (1877–1923) |
తెలుగులో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వ నిర్మాత మరియు విజ్ఞాన చంద్రికా మండలి స్థాపకుడు - కొమర్రాజు వెంకట లక్ష్మణరావు. తెలుగువారికి చరిత్ర పరిశోధనలు పరిచయం చేసి, ఉన్నత ప్రమాణాలతో చరిత్ర, విజ్ఞాన రచనలను తెలుగులో అందించడానికి శ్రీకారం చుట్టిన ఉత్తమ విజ్ఞానవేత్త. అంతేకాదు, ఎందరో సాహితీమూర్తులకు ఆయన సహచరుడు, ప్రోత్సాహకుడు, స్ఫూర్తి ప్రదాత. అజ్ఞానాంధకారంలో నిద్రాణమైన తెలుగుజాతిని మేలుకొలిపిన మహాపురుషులలో లక్ష్మణరావు ఒకడు. |
-->
రచనలు
[మార్చు]- ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం (ప్రథమ సంపుటం) (1932) ( పాఠ్యీకరణ ప్రాజెక్టు)
- ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం (ద్వితీయ సంపుటం) (1934) ( పాఠ్యీకరణ ప్రాజెక్టు)
- విజ్ఞాన సర్వస్వం (నాల్గవ సంపుటం)
- హిందూమహాయుగము (1910) [1]
- దేశభాషలలో శాస్త్రపఠనము
- ఢిల్లీ దర్బారు (1912) ( పాఠ్యీకరణ ప్రాజెక్టు)
వ్యాసములు
[మార్చు]- ఏబది వేల బేరము
- ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక 1910 లో సువర్ణ దేవాలయము
- గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 2/సంచిక 1/శ్రీనాధుని గ్రంథముల కాలనిర్ణయము (1918)