మొల్ల రామాయణము/అయోధ్యా కాండము
స్వరూపం
అయోధ్యా కాండము
[మార్చు]క. కందర్ప రూప! ఖండిత
కందర్ప విరోధి చాప! కరుణా ద్వీపా!
వందిత శుభ నామా! ముని
సందోహ స్తుత్య భూమ! జానకి రామా! 1
వ. శ్రీ నారద మునీశ్వరుండు వాల్మీకి మహాముని కెఱిగించిన
తెఱంగు వినిపించెద నాకర్ణింపుము. 2