మొల్ల రామాయణము/అయోధ్యా కాండము/శ్రీపాదుకా ప్రదానము
స్వరూపం
శ్రీ పాదుకా ప్రదానము
[మార్చు]చ. జనకుఁడు సేసినట్టి మితిఁ జక్కఁగఁ దీర్చి, కడంక నేను వ
చ్చిన గుఱిదాఁక, భూతలముఁ జేకొని రాజ్యముఁ జేయు, మాట గా
దనకు మటన్న, నొల్లనన, నాతనికిం దన పాదుకా యుగం
బొనరఁగ నిచ్చి పొమ్మనుచు నుర్వికి రాజుగఁ బంచె సొంపుగన్. 41