ఫ్రెంచి స్వాతంత్ర్యవిజయము
పూతచరితులు, దేశాభిమానులు,
మాతృభాషా సేవకులు, నాయనుంగుమిత్రులు,
కీర్తిశేషులు నగు
శ్రీయుత
కొమఱాజు లక్ష్మణరావు గారికి
ఈ దేశ చరితమును అంకితమిచ్చుచున్నాను.
-గంథకర్త
ఉపోద్ఘాతము
విజ్ఞాన చంద్రికామండలి స్థాపించబడిన 1906 వ సంవత్స రమునుండియు నే దేని దేశ చరిత్రమును తెనుగులో వ్రాసి యొకిం చుక మాతృభాషా సేవ చేయవలెనని నాకు కోరిక యుండెను. కాని అట్టి భాగ్యము నాకిదివరకు లభించ లేదు. ఇప్పుడు భగవదను గ్రహము వలన నాకట్టి వీలు కలిగి ఫ్రెంచి స్వాతంత్య విజయ మను దేశ చరిత్రను ఆంధ్ర భాషామతల్లి యొక్క యడుగుదమ్ముల కల్పించుకొనుచున్నారు. ఫోన్సు దేశము యూర పుఖండము నకు హృదయముషంటిది. ఫొస్సు దేశ చరిత్ర తెలిసికొనుట పలన యూరపులో బయలు దేరిన మత సొఁఘిక రాజకీ యోద్య' మముల తత్వము తెలియగలదు. గంధవిస్తర భీతి చే నీచరిత్రను రెండు సంపుటములుగ విభజించి ప్రధమసంపుటములో చరిత్ర ప్రారంభమునుండియు ఫ్రెంచి విప్లవమువరకును వ్రాసితిని. ప్రెంచిచరిత్ర మీగ్రంథములో ప్రధానముగానున్నను యూ రఫు ఖండ స్థితికూడ సంగ్రహముగా చూపుచువచ్చితిని.
నేనాంధ్రదేశమున విద్వాంసుడను కాను. గ్రంథము వ్రా
యుట కిదే ప్రథమప్రయత్నము. ఈ గ్రంధములో న నేక తప్పు
లున్నవి. సదయహృదయులై పండితులు నాతప్పులను క్షమిం
కురుగాక.
ఆంగ్ల భాషలో వ్రాయబడిన డ్యూరే రచియించిన ఫ్రాన్సు దేశ చరిత్ర రెండు సంపుటములు, మీనే వాసిన ఫ్రెంచి విప్లవము, గార్డినరు సతి వాసిన ఫ్రెంచి విప్లవము, 'హెచ్. జి. వెల్సు రచియించిన ప్రపంచచరిత్రము, గ్రాంటు వ్రాసిన యూర పుచరిత్రము, గీసు వాసిన ఆంగ్లేయుచరితము, విన్సెంటుస్మిత్తు వాసిన ప్రాచీన హిందూ దేశ చరితము వీని యాధారమున నీ చరిత్రను వ్రాసితిని. వీనిలో గ్రాంటు గాక తక్కిన యన్ని టిని బ్రిటిషు ప్రభుత్వము వారు నన్ను కడలూరు చెరసాలకు కొనిపోయి విశ్రాంతి నొసగినపుడు పఠించితిని. ఈ గంధకర్త లకు నేను కృతజ్ఞుడను.
నా కెట్టిశ్రమయు కలుగనీయక ప్రూపులన్ని యు తామే
దిద్దించి త్వరితముగ నీ గ్రంథమును తయూరు జేసిన
ఆంధ్రగ్రంథాలయమువారికి నావందనములు.
-గ్రంథకర్త.
విషయసూచిక
ఒకటి: ఫ్రాన్సుదేశ మనుపేరు (France)
|
1 |
రెండు: షార్లమేను చక్రవర్తి (Sharlamane)
|
12 |
మూడు: మొఖాసా ప్రభుపరంపర (Feudal System)
|
21 |
33 |
1 |
ఆధ్యాయము 33
ఆఢ్యాయము అయిదు నూరు సంవత్సరముల యుద్ధము
(Hun-dred Years War) .............................................................................45
ఆధ్యాయము ఆరు యూరపియనులు హిందూదేశమునకువచ్చుట
(European nations coming to India) ) .......................................................60
ఆధ్యాయము ఏడు. పొటెస్టఁటు మత స్థాపనము (Protes-tantism)...................71
ఆధ్యాయము ఎనిమిది రాజుల నిరంకుశత్వము (Absolutemonarchs) ............97
ఆధ్యాయము తొమ్మిది ఫ్రాస్సు 'హైందవ సామ్రాజ్యమును గోల్పోవుట
(France losing Indian Empire).................................................................116
. 2
అధ్యాయము పది, ఫ్రెంచి విప్లవకారణములు (Causes of French Revolution) ......12
అడ్యాయము పదునోకొండు పదునాఱవ లూయిరాజు (Louis XVI) .........................15
ఆధ్యాయము పండొండు ఫెంచివిప్లవము (French Revolution) ,.............................16
ఆధ్యాయముపదుమూడు జాతీయసభ (National Assembly) ) ..............................18
ఆధ్యాయము పదునాలుగు సంపూర్ణ ప్రజాస్వామ్యము (FrenchRepublic).................20
ఆధ్యాయము పదునైదు రాజునకు మరణదండనము విధించుట
( (Execution of the King)................................................................................ 211
ఆధ్యాయము పదునారు అతివాదులు (French Extremists) , ............................. 287