పోతన తెలుగు భాగవతము/ఏకాదశ స్కంధము/భూభారంబువాపుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

భూభారంబు వాపుట

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/ఏకాదశ స్కంధము)
రచయిత: పోతన


(తెభా-11-3-మ.)[మార్చు]

వత్సైన్యముతోడఁ గృష్ణుఁడు మహాబాహా బలోపేతుఁడై
నన్‌ రాక్షసవీరవర్యుల వడిన్‌ ఖండించి, భూభారము
జ్జ్వ మై యుండఁగ ద్యూతకేళి కతనం జావంగఁ గౌరవ్య స
ద్బ ముంబాండవ సైన్యమున్నడఁచె భూభాగంబు గంపింపఁగన్‌.

(తెభా-11-4-వ.)[మార్చు]

అంత.

(తెభా-11-5-క.)[మార్చు]

ము నివరులు సంతసిల్లిరి
యము నందాదులకును ర్షం బయ్యెం;
నిజభక్తులు యాదవ
వీరసమూహ మపుడు డు నొప్పెసఁగెన్‌.

(తెభా-11-6-మ.)[మార్చు]

వి దితుండై సకలామరుల్‌ గొలువ నుర్వీభారమున్‌ మాన్పి, దు
ర్మ సంయుక్త వసుంధరాధిపతులన్‌ ర్దించి, కంసాదులం
దు దిముట్టన్‌ వధియించి, కృష్ణుఁ డతిసంతుష్టాత్ముఁడై యున్నచో
దుసైన్యంబులు భూమి మోవఁగ నసహ్యం బయ్యె నత్యుగ్రమై.

(తెభా-11-7-సీ.)[మార్చు]

రీతి శ్రీకృష్ణుఁ డేపారఁ బూతనా;
కట తృణావర్త సాల్వ వత్స
చాణూర ముష్టిక ధేను ప్రలంబక;
దైత్యాఘ శిశుపాల దంతవక్త్ర
కంస పౌండ్రాదిక ఖండనం బొనరించి;
టమీఁదఁ గురుబలం ణఁచి మఱియు
ర్మజు నభిషిక్తుఁ నరఁగాఁ జేసిన;
తఁడు భూపాలనం మరఁ జేసె

(తెభా-11-7.1-తే.)[మార్చు]

క్తులగు యాదవేంద్రులఁ రఁగఁ జూచి
న్యపరిభవ మెఱుఁగ రీ దువు లనుచు
వీరిఁ బరిమార్ప నేఁ దక్క వేఱొకండు
దైవ మిఁక లేదు త్రిభువనాంరమునందు.

21-05-2016: :

గణనాధ్యాయి 12:41, 12 డిసెంబరు 2016 (UTC)