పోతన తెలుగు భాగవతము/ఏకాదశ స్కంధము/ప్రభాసంకుబంపుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ప్రభాసంకు బంపుట

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/ఏకాదశ స్కంధము)
రచయిత: పోతన


(తెభా-11-87-సీ.)[మార్చు]

కాక ఘూకంబులు నకసౌధములలోఁ;
గలు వాపోయెడి హువిధముల
శ్వవాలములందు నల ముద్భవ మయ్యె;
న్నంబు మొలిచె మహాద్భుతముగ
శుకశారికలు రాత్రి సొగసె విస్వరముల;
జంతువు వేఱొక్క జంతువుఁ గనె
నొగిఁ బౌరగృహముల నుల్కలు నుదయించె;
బెరసెఁ గావిరి రవిబింబ మపుడు.

(తెభా-11-87.1-తే.)[మార్చు]

గాన నుత్పాతములు సాలఁ గానఁబడియె
రయ నిందుండ వలవదు దువులార!
డయ కిపుడ ప్రభాసతీర్థమున కరుగుఁ
నుచు శ్రీకృష్ణుఁ డెంతయు నానతిచ్చె.

(తెభా-11-88-క.)[మార్చు]

నా రాయణు వచనముల క
పా రంబగు సమ్మదమున లములతోడన్‌
దా సుత మిత్ర యుతులై
వా ణ హయ సమితితోడ డి నేఁగి రొగిన్‌.

(తెభా-11-89-వ.)[మార్చు]

అంత.

(తెభా-11-90-క.)[మార్చు]

జ్ఞా మున నుద్ధవుఁడు దన
మా సమున నెఱిఁగి శ్రీరమాధిప! హరి! యో
దీ జనకల్పభూజ! సు
ధీ నాయక! మాకు నీవె దిక్కని పొగడెన్‌.

21-05-2016: :

గణనాధ్యాయి 12:50, 12 డిసెంబరు 2016 (UTC)