పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/వామన విప్రుల సంభాషణ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వామనునివిప్రులసంభాషణ

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-520-వ.)[మార్చు]

ఇట్లు కృతకృత్యుండైన మాయామాణవకుండు దేశాంతర సమాగతు లగు బ్రాహ్మణులం గొందఱ నవలోకించి యిట్లనియె.

(తెభా-8-521-క.)[మార్చు]

త్తురె విప్రులు? వేఁడఁగ
ని త్తురె దాతలును వేడ్క నిష్టార్థములం?
దె త్తురె మీరును సంపద?
లి త్తెఱఁగున దాన వీరుఁ డెవ్వఁడొ చెపుడా.

(తెభా-8-522-వ.)[మార్చు]

అనిన నఖిల దేశీయు లగు భూసురు లిట్లనిరి.

(తెభా-8-523-మ.)[మార్చు]

రున్ దాతలు; నిత్తురున్ ధనములుం; గామ్యార్థముల్ గొంచు వి
ప్రు లు నేతెంతురు; గాని యీవిని బలిం బోలన్ వదాన్యుండు లేఁ
ఘుండై యొనరించె నధ్వరశతం బా భార్గవానుజ్ఞచే;
లి వేఁడం బడయంగ వచ్చు బహుసంల్లాభముల్ వామనా!

(తెభా-8-524-వ.)[మార్చు]

అని తెలియంజెప్పిన బ్రాహ్మణులవచనంబు లాలకించి లోకంబులకుం బ్రీతి పుట్టింపఁ బయనంబై లాభవచనంబులుఁ గైకొని తల్లిఁదండ్రుల వీడ్కొని శుభముహూర్తంబునం గదిలి.
 : : 21-05-2016: : గణనాధ్యాయి 16:10, 22 సెప్టెంబరు 2016 (UTC)