Jump to content

పుట చర్చ:Ramanujan Nundi Etu Atu by Vemuri Venkateswararao.pdf/3

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీసోర్స్ నుండి
తాజా వ్యాఖ్య: 9 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s

రామానుజన్ నుండి ఇటూ, అటూ/వేమూరి వేంకటేశ్వరరావు తెలుగు పుస్తకాలు విభాగం పుస్తకంలోని విషయసూచిక ప్రకారం చివరగా ఉంటుందేమో. అందువలన ఇక్కడ కూడా ముందు కాకుండా చివరగా ఉంచితేనే బాగుంటుంది.--Rajasekhar1961 (చర్చ) 04:11, 25 జూన్ 2016 (UTC)ప్రత్యుత్తరం

విషయసూచికలోనూ, పుస్తకంలోనూ చివరిలో లేదండీ, మరి. ఐనా నాకు సరిగా అర్థం కాలేదు. మీరెలా చేసినా అభ్యంతరం లేదు. --పవన్ సంతోష్ (చర్చ) 04:25, 25 జూన్ 2016 (UTC)ప్రత్యుత్తరం
వ్యక్తిగతంగా నాకు ఆ జాబితా పుస్తకం చివర ఉంటేనే బాగుంటుంది.--Rajasekhar1961 (చర్చ) 06:26, 25 జూన్ 2016 (UTC)ప్రత్యుత్తరం
అలాగే చేద్దాం. --పవన్ సంతోష్ (చర్చ) 06:37, 25 జూన్ 2016 (UTC)ప్రత్యుత్తరం