పుట చర్చ:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/11

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి

విషయసూచిక[మార్చు]

ఒకసారి ఈ విషయసూచిక పేజీ చూడండి. పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/11 ఇందులో శతనానికి మరియు స్తబకానికి రెంటికీ లింకులు రావాలి ఎలాగో తెలియజేయండి. అలాగే పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/14 పేజీలో గణపతిముని గురువులతో బొమ్మ తిరగబడింది. సవరించగలరు. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 04:17, 18 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

Rajasekhar1961 గారికి, పేజీలో ఉపవిభాగానికి లింకు ఇవ్వడమే. పుటలో <span id="<short english text for section>"> చేర్చాలి. శశివదనకు చేర్చాను చూడండి.--అర్జున (చర్చ) 08:55, 18 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]
పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/14 గలబొమ్మని మంచి విభాజకతతో చేర్చినప్పుడు వాలుతీరుని మార్చవచ్చు. ప్రస్తుతానికి అలా వదలివేయవచ్చు.--అర్జున (చర్చ) 09:27, 18 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]