పుట చర్చ:Chennapurivelasa018957mbp.pdf/63

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి

పంక్తి మొదటి అక్షర లోపం[మార్చు]

YesY సహాయం అందించబడింది

ఈ పుటలలో పంక్తులలోనిమొదటి అక్షరంలేదా అక్షరాలు కన్పించడంలేదు అందువలన తిరుగుసేత చెయ్యడం కుదరటం లేదు.సలహా ఇవ్వగలరుPalagiri (చర్చ) 08:24, 21 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Palagiri , పెద్ద గ్రంథాలయం లేక ఇది ఏ గ్రంథాలయంనుండి తీసుకున్నారో అక్కడ సహాయం చేయగలవారిని సంప్రదించి భౌతిక పుస్తకపు పేజీని సంపాదించాలి. పుస్తకం ప్రారంభించే ముందు పేజీలు చాలావరకు బాగా వున్నవా అని చూసుకోవడంకూడా ముఖ్యం. విశ్వనాథ్ లేక పవన్ సంతోష్ ఏమైనా సహాయం చేయగలరేమో అడగండి--అర్జున (చర్చ) 11:26, 21 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]