పుట:Sri Ramayanamu Yuddakanda Katta Varadaraju 1953 616 P 2030020024696.pdf/31

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పై కథా సందర్భములనుపట్టి చూడగా, యథా వాల్మీకమని వరదరాజు వ్రాసినను, తనకు ముందుగానే వెలసిన రామా యణములయందు పై కథలుండుట చేతను నవి ప్రజల యాదరణకుఁ బాత్రనులగుట చేతను, నాతఁడు, నేడ వాల్మీకములని యనుకొనుచున్న వానిని గూడ తన గ్రంథ మునఁ జేర్చెనని యూహింపదగియున్నది. అవి కావ్యమునకు శోభ గూర్చినవేగాని, వేఱువిధముగా లేవని పాఠకలోక మున కీవఱకు పరిచితమే.

వరదరాజుయొక్క యాంధ్రీ కరణ రీతీని జూపుట కీదిగువ కొన్ని శ్లోకములను వాని ద్విపదలను నొసంగుచున్నాను.

ధ్వతిప్రవాళ ప్రసహాగ్ర్యపుష్పస్త పోబల శ్శౌర్యనిబద్దమూలః రణే మహాన్ రాకసరాజవృకు స్సమ్మ తో రాఘవమారు తేన తేజోవిషాణః కులవంశవంశః పప్రసాదాపర గాత్రహ స్తi ఇత్వికుసింహావగృహీత దేహస్సు ప్తః & తో రావణగంధహ స్తే పరాక్రమోత్సాహ విజృంభిత్చార్నీ శ్వాస ధూమస్వబల ప్రతాపః ప్రతాపవాన్సరయతి రాకు సాగ్నిర్ని ర్వాపితో రామప యోధ రేణ

  • ధైర్యమ్మునిగుడ మొత్తము నసమాన శౌర్యంబు పేరును శారీరబలము

సవసంపదయుఁ దవళ్ళ కి పేర నెసగుచేవయుగళి నీవనునట్టి సంపూర్ణ ఫలమహీజము రాము పేరి ముంపొగమిరమిచ్చటఁ గూలగ్రోచే. క్రోఁగాత్రము శాంతగుణతుండ మహిత