సూచిక:Sri Ramayanamu Yuddakanda Katta Varadaraju 1953 616 P 2030020024696.pdf
Jump to navigation
Jump to search
![]() | Note that relevant formatting guidelines may have already been established. Please check this Index's discussion page. | ![]() |
విషయానుక్రమణిక
సుగ్రీవుఁడు తనబలము నెఱిఁగించి శ్రీరాముని కర్తవ్యమునకుఁ బురికొల్పుట 4 శ్రీరాముఁడు లంకనుగూర్చి రావణుని సేనావిశేషంబులను గూర్చి హనుమంతునడుగుట 5 ఆ విశేషములను హనుమంతుఁడు రామున కెఱింగించుట 6 సుగ్రీవునితో శ్రీరాముఁడు లంకపై వెడలుటకు సైన్యమాయత్తము సేయుమని చెప్పుట 10 శ్రీరాముఁడు నీలుని వానరసైన్యముల కధిపతిగాఁ జేసి వానర వీరుల నుపసేనాపతులుగాఁ జేయుట 11 శ్రీరామాదులును నంగదాదులును లంకపైకి వానరసైన్యములతోఁ గదలుట - వానరసైన్య ప్రయాణవర్ణనము 12 దారిలో లక్ష్మణుఁడు శుభశకునమునను గాంచుట 14 శ్రీరాముఁడు వానరులతో సముద్రపుటొడ్డున నిమ్మైనచోట పాళెమువిడియుట 15 శ్రీరాముఁడు సీతనుగూర్చి విరహమునొందుట 17 లంకలో రావణాసురుఁడు హనుమంతుఁడు చేసిన పనినిఁ గూర్చి ప్రస్తావించుట 20 హనుమంతుఁడు చేసిన పనికి ప్రతీకారమొనర్చుటకు నాప్తులతో రావణుఁడు సంప్రదించుట 21 |