పుట:Chali Jvaramu.pdf/81

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదులేకుండ జ్వరము వచ్చుచుండెను. ఆరోగియొక్క రక్తమునందువిషమలేరియా పురుగు లప్పుడప్పుడు కనబడుచుండెను. ఇట్టి జ్వరములను మొదటి నుండియు కనిపట్టి వైద్యుడు చికిత్సచేసిన గాని కుదురుట కష్ణము.