పుట:Chali Jvaramu.pdf/30

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


ప్రతిదినము కొంతకాలము కొందరకును, నడుమ నడుమ నొకటి రెండు దినములు కొందరకును బొత్తిగ జ్వరము లేకయుండెను. 6-వ పటము లోని రోగిని 1-వ తేదీని వచ్చిన జ్వరము 17-వ తేది వరకు నొక్క క్షనమైన విడువక నిలుకడగా నుండెను. ఇట్లు ఎల్లప్పుడు విడువకుంద జ్వరములకుని విడిచి విడిచివచ్చు జ్వరములకును గల భేదమేమి?

ఈ విషయములన్నియు ముందు ప్రకరణములలో వివరింపబడును.