పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దా స భా ర తి

1890 : దంబిపుర ప్రహసన రచన - సారంగధర నాటక రచన - గంజాము మండల పర్యటన - ఉర్లాం లుకులాము లందు హరికధాగానము.

1891 : మార్కండేయ చరిత్ర్ర రచన

1894 : స్వీయ చరిత్ర రచన- మదరాదులో రాయ్ బహదూర్ వనప్పాకం అనంతాచార్యులవారి నివాసమున హరికధా గానము-25-8-84 న బెంగుళూరులో మైసూరు ప్రభువు ముందు సంగీత కాలక్షెపము. హరికధాగానము-కధాసి సత్కారము.

1896 : మైసూరు ప్రభువుచే దసరా దర్బారులో ఘన సన్మానము -ఆనంద గజపతిగారి ఆదరణ-సత్యప్రతి, సూర్యనారాయన శతకముల రచన. ఖాసింకోటలొ హరికధాగానము. తిరుపతి వ్ఫెంకట కవుల శ్లాఘ.

1896 : ప్రహ్లాదచరిత్ర రచన. (అప్పటి రుక్మిణీకళ్యాణ, హరిశ్చంద్ర చరిత్రలు, శ్రీకృష్ణజననము సంస్కృటహరికధ విరచితములు).

1900-1901 : ఉర్దూ పార్శీ అరబ్బీ బాషల అబ్యాసము.

1992 : భీష్మచరిత్ర, సావిత్రీ చరిత్రముల రచన

1903 : ఏకైక పుత్రిక సావిత్రమ్మ జననము.

1904 : ప్రత్యెకాహ్వానముపై బెంగులూరు దాక్షిణాత్య గాయక మహాసభలో రుక్మిణీకల్యాణ హరికధాగానము. అందు దక్షిణామూర్తి పిళ్లె అను మార్ధంగికునకు గునపాఠము - కాకినాడ సరస్వతీ గానసభా స్థాపనము, (నాటినుండి 1942 వరకు ప్రతియేట తత్సలాప్రారంభోత్సవము దాసుగారి కధాగానముతోనే ప్రారంభమగుట ఆచారము)

1905 : మాతృ వియొగము

1908 : భంగు వ్యసన త్యాగము - ముకుంద, శివ శతక మృత్యుంజయాష్టక రచన.

1910 : 'తారమ్' అను సంస్కృత ప్రబంధరచన - జర్మన్ ప్రొపెస్ర్ గిల్బ్నరుకృత శ్లాఘ.

1911-12 రాజంహేంద్రవరమున వీరేశలింగము పంతులుగారిచే నవరత్నభుజ కీర్తి సన్మానము.

1912-13 : విజయనగరమున రీనా ససర్కార్ చే సన్మానము.