పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దా స భా ర తి

    ప్రాణ మిడియైన భర్తకు మానరక్ష
    భార్య యెనరింఛుటయె సుమ్ము పరమనీతి

హరిశ్చంద్ర


సత్ప్రవర్తనము

వినయంబున పెద్దల గాంచు, గనికరమున దీనుల బెంచు
ననయంబు నిగర్విత మించు, నవ్యకాంత దల్లిగ నెంచు

--ప్రహ్లాద చరిత్ర


       ఆరోగ్య మైత్రికి హేతువైన
       ధర్మవర్తన మెపుడైన దప్ప జనదు

--భీష్మ చరిత్ర


సత్యము

    మవ్రతంబుల ముఖ్యంబు నూనృతంబు
    దుష్టసంపర్కమున దురదృష్టమునను
    కల్ల విందను బొంది యిక్కట్లు పడియు
    సత్యవంతులు తుదకు ప్రశస్తకీర్తి
    బరగుదురు.

--జానకీ శతకము

[సేకరణ: దాసుగారి దౌహిత్రుడు. కీ.శే.ఉపాధ్యాయుల సూర్యనారాయణరావు]