పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దా స భా ర తి

   ఈడు కానివానితొడ నేస్తమునకు
   నేరువు గలవాడు చేరబోడు॥
   తనకు జెఱుపు సేయు చనటికి నేర్చిన
   వాడు మాఱుచేసి కీడు దాటు॥

--మాఱుగంటి


వినయము

    నిర్మల నినీతికిం బ్రాపు నెవరు చేవు

--జానకి


     అడకువ గలవాని కకనడు న్నిజము.

--వేల్పుమాట


వేషము

      రంగులు మాఱు మాఱుడు వేనగాడు
      మైతాల్సు మాఱడు మై మాఱుగాని.

--వేల్పుమాట


సజ్జనుడు

    మంచి మానిసికన్న మరి వేల్పెవండు।
    మొక్క డొరుల సొమ్ము మేలైనవాడు,
    తగువాడు బిచ్చమెత్తం డెన్నడైన.
    తగినమావిసియె పెద్దల పర్వు నిల్పు
    తగవు వడ్పుట నని తగిన మానిషికి,
    మదియాద్ నడిపించు మంచిమానిషికి
    దనయంత దొరులకై మరి పాటుపడును.

--వేల్పుమాట


సతీధర్మము

    ముదిని సంతానవతి యగు ముదితయైన
    పతియెడ న్గానుపించు లోపముల సైచు।
    కన్నవారి కత్తింటికి న్వన్నె దెచ్చి
    మగనితో స్వర్గ మేగెడు మగువ మగువ.