పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దా స భా ర తి

29. ఋక్సంగ్రహము

106. ఇంద్రసూక్తము:

--:ఋక్కు-చొదరువు, నంతులు 10 నడి 0, ఉసి 2ల:-

న రీ నీ సా రీ ని ననీ రీ విసా నీ సారీ న్ నని సా విసారీ
అహ స్వృత్త్రం వృత్త్రతరం వ్యంన మింద్రో వజ్రేలు మహతా వదేన।
సా రీ సావివరిసానీ ననీ సా రీ నన నవవిసా రి నీసా
స్కంధాం సీవ కులికేనా నివృక్ధాహి। శయత ఉవ వృశ్పృధివ్యా:॥

అనువాదము:
వడివడిం బగవారి బడగూల్చు నెరవు
వాడి కైదువు చేత బట్టి యా వేల్పు
కడు వాన వడ్డిన కఱవు చేతులను
ద్రెంచిన నక్కూశ దెబ్బున గూలె
గొమ్మలతో గూద గొడ్దలి వలన
దెగి యెఱుగున వేల॥

107. నదీసూక్తము:

--:ఋక్కు-ఒంటిదర్వు, వంతులు 9, వడి 4,ఉసి 2:--

నసారి పాసానని సావి సవీ సారీ నవిన రినీసా రిసాసా
ప్రవర్యతానా ముశతీ ఉపస్థా దశ్వే ఇవ విషితే హానమానే।
సరీన నీసా నరీ నవీ సాన రీ స నీ సాన రి సానసాసా॥

అనువాదము:
గొప్ప పందెం బడు గుఱ్ఱము లట్లు
లేగల న్గుడువ మళ్లెడు మొదపు లటు
ఒండొరు సైనలే కొడ్డులు మించి
తగలి పాఱెన్ గొందదరినుండి యేళ్లు॥