పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

101

క చ్చ పీ శ్రు తు లు

30. తల్లి విన్కి

[లలితా సహస్రనామ వివృతి]

108. కలితలిత :

నామము:
"కామేశజ్ఞాత సౌభాగ్యమర్ధవోరుద్వయాన్వితా"

అనువరము:
నగడ ముక్కంటికే యగప?డు మవ్వంపు
   బెడకు తొడకన క్రొత్తడి సిరాజి
కోర్కె లుదిగి తమ గొల్పువారికి దప్ప
   మై యొప్పగించని మంచిపిల్ల
తగులాటమున్ మాని తా నొంటిగా గాక
    నుడికెడు బోదతో నుండు పడుచు
ఎప్పు డొందొరిమిక నెల్లరియెడ జూపు
     జాలిగుండెయ లో నెనంగు తల్లి

  అప్పనము తన తప్పుల నొప్పుకొనుచు
  నొరుల నెగ్గింప కొదిలి నోర్చుకొనుచు
 అందఱికి మేల్ తలంచెడి యడియ నెంచి
 పొందుగా వేలుకొను వేలుపు దలకట్టు॥